దళిత జాతి సముద్ధరణలో భాగంగా, దళిత బంధు పథకం అమలుతో పాటు, దళిత వాడలల్లో మిగిలివున్న, తాగునీరు, రోడ్లు తదితర మౌలిక వసతుల కల్పన, అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వారం పదిరోజుల్లో హుజూరాబాద్ లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి , అసైన్డ్ సహా దళితుల అన్నిరకాల భూ సమస్యలను పరిష్కారం చేయాలని కలెక్టర్ కర్ణన్ కు ఆదేశమిచ్చారు. హుజూరాబాద్ నియోజక …
Read More »లేక్ వ్యూ డబుల్ బెడ్రూం ఇండ్లపై మంత్రి కేటీఆర్ ట్వీట్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలోనే ప్రారంభిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హుస్సేన్ సాగర్ సమీపంలో నిర్మించిన 330 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్దిదారులకు త్వరలోనే అందజేస్తున్నందుకు గర్వంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. మురికివాడగా ఉన్న ఏరియాను అభివృద్ధి చేసి, డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించడంపై …
Read More »డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి తుమ్మల
కేసీఆర్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మించిన డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లను భద్రాచలం పట్టణంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. తొలి విడతలో నిర్మించిన 88 ఇండ్ల నిర్మాణాలు పూర్తికాగా, మంత్రి వీటిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ….నిరుపేదలకు ఆసరాగా నిర్మించిన ఈ డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకే అన్ని వసతులతో ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోందన్నారు. …
Read More »