ప్రైవేటు బిల్డర్లు కడితే రూ.50-60 లక్షల ధర పలికే ఫ్లాట్లను డబుల్ బెడ్‌రూం ఇండ్ల రూపంలో పేదలకు రాష్ట్రప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ఇండ్ల నిర్మాణంలో నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.మలక్‌పేట నియోజకవర్గం ఛావ్‌నీ డివిజన్‌లో రూ.29.41 కోట్లతో నిర్మించిన 288 పిల్లిగుడిసెల డబుల్ బెడ్‌రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మహమూద్ అలీ, …
Read More »మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభోత్సవం
తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు తెలంగాణ ప్రభుత్వం దసరా బహుమతి అందించనుంది. సకల వసతులతో నిర్మించిన డబల్ బెడ్‌రూమ్ ఇండ్లను ఈరోజు ప్రారంభించనుంది. హైదరాబాద్‌లోని మూడు చోట్ల ఇవాళ ఉదయం మూడుచోట్ల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు జియాగూడలోని 840 ఇండ్లను, 11 గంటలకు గోడే కి కబర్‌లో 192 ఇళ్లను, 11.30 గంటలకు కట్టెల మండిలో 120 డబల్ బెడ్‌రూమ్ ఇండ్లను ప్రారంభిస్తారు. …
Read More »గూడు నిలిచింది.. గుండె కదిలింది
నాకిప్పటికీ నమ్మబుద్దెయ్యడంలేదు.. నాకు ఇల్లు వస్తుందని కలలో కూడా ఊహించలేదు.. ఇది తునికి భాగ్యమ్మ సంబురం! పేదలు అత్మగౌరవంతో బతుకాలని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా నిర్మించి ఇస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇండ్లకు మేడ్చల్ జిల్లా చీర్యాల్‌లో లక్కీడ్రా తీస్తే పేరు వచ్చిన నిరుపేద లబ్ధిదారు ఈమె! ‘ఎన్నడు ఒక్క వెయ్యి రూపాయలు చూడలే సారూ. నాకు రూ.30-40 లక్షల ఇల్లు వచ్చిందని నిన్న మా పంచాయతీ వాళ్లు వచ్చి చెప్పారు. ఏ …
Read More »గ్రేటర్‌లో లక్ష ‘డబుల్ ఇళ్లు’
గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిధిలో డిసెంబరు నాటికి 85 వేలకు పైగా డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు పంపిణీ చేస్తామని రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) చెప్పారు. నగరంలో రూ.9,700 కోట్లతో దాదాపు లక్ష ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు. వీటిలో సింహభాగం ఈ సంవత్సరాంతానికి ప్రజలకు అందజేస్తామని చెప్పారు. గృహ నిర్మాణ శాఖతో చర్చించి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఒకటి, రెండు …
Read More »`డబుల్’ ఇండ్ల నాణ్యత అద్భుతం-యూపీ, పుదుచ్చేరి, ముంబై ఐఏఎస్‌లు
దేశంలోనే మొదటిసారిగా నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ న్యూబోయిగూడలోని ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయాన్ని శుక్రవారం మూడు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల బృందం సందర్శించింది. పేదల కోసం పూర్తి ఉచితంగా, సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన ఇండ్లని నిర్మించి అందజేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును వారు అభినందించారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి)కి చెందిన ఫ్రొఫెసర్ రాఘవేంద్ర నేతృత్వంలో ఉత్తరప్రదేశ్‌కు …
Read More »రూ 16 వేల కోట్లతో డబుల్ వేగంతో ఇండ్ల నిర్మాణం ..
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత మూడున్నర ఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణ దిశలో ప్రయాణిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా రాష్ట్రంలో గూడు లేని పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన పథకం “డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు . రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదహారు వేల కోట్ల ఎనిమిది వందల తొంబై …
Read More »పేదవారి అత్మగౌరవం కోసమే డబుల్ బెడ్ రూమ్స్ ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గూడు లేని పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చాలని ప్రవేశపెట్టిన అద్భుత పథకం డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లు .రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఇండ్లను నిర్మించి తీరుతాం ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చిన సంగతి విదితమే .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి . డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్ల …
Read More »