తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇవాళ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ లో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా గజ్వేల్ మండలం తునికి బొల్లారంలో కొండ పోచమ్మ సాగర్ భూనిర్వాసితుల డబుల్ బెడ్‌రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..భూనిర్వాసితులు ఎక్కడ కోరుకుంటే అక్కడే ఇల్లు కట్టిస్తమని హామీ ఇచ్చారు. ఒకవేళ ఇల్లు వద్దు డబ్బులు కావాలంటే డబ్బులే ఇస్తమన్నారు. see also :పక్క …
Read More »ఈ నెల 17న ఘనంగా సీఎం కేసీఆర్ బర్త్‌డే వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఈ నెల 17న ఘనంగా జరగనున్నాయి.ఇవాళ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని చాచా నెహ్రునగర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అనంతరం జలవిహార్‌లో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారుఈ సందర్బంగా మీడియాతో అయన మాట్లాడుతూ..ఈ నెల 17న నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా …
Read More »అదే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యం..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం సికింద్రాబాద్ పరిధిలోని హౌసింగ్ బోర్డు స్థలంలో… మడ్‌పోర్ట్‌లోని గాంధీనగర్ బస్తీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లకు మంత్రులు మహమూబ్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే డబుడ్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు స్లమ్‌లలో నివసించే ప్రజలు ముందుకు …
Read More »కేసీఆర్ రైతులకు ఆపద్భాంధవుడు..మంత్రి పోచారం
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ రైతుల ఆపద్భాంధవుడని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలోనే ప్రపథమంగా కోటగిరి మండలం దోమలెడ్గి గ్రామంలో నూతనంగా నిర్మించిన 40 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచీ లాంటివి అంటూ సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు .ఇతర రాష్ర్టాల అధికారులు, నాయకులు …
Read More »డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రులు
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం దోమలెడ్గిలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంబించారు. అనంతరం వాటిని లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి… ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా రాష్ట్రంలో 2 లక్షలా 75 వేల ఇండ్లు మంజూరు చేశామన్నారు. 70 వేల నుంచి 80 వేల వరకు ఇండ్ల నిర్మాణాలకు అగ్రిమెంట్లు అయ్యాయన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లు, నియోజక వర్గాలకు …
Read More »