Home / Tag Archives: double bed room houses

Tag Archives: double bed room houses

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్…87 వేల డబుల్‌బెడ్రూం ఇండ్ల పంపిణీకి ఏర్పాట్లు

తెలంగాణవ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి కేసీఆర్ సర్కార్ సిద్ధమవుతోంది. మరో 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి…అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల కోడ్ వచ్చేలోపు డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 87 వేల డబుల్‌బెడ్రూం ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో 75 వేల పైచిలుకు ఉండగా, మిగిలిన 12 వేల …

Read More »

సిరిసిల్లలో డబుల్‌ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా   తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రారంభించారు. అంతకు ముందు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌ నుంచి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు అధికారులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్‌ నుంచి మొదట నేరుగా మండేపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూం ఇండ్ల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. …

Read More »

ఐడీటీఆర్‌ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ఐడీటీఆర్‌)ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా జిల్లాకు చేరుకున్నారు. మొదట తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద డబుల్‌ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం లబ్ధిదారులు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసి, …

Read More »

పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే సీఎం కేసీఆర్ ఉద్దేశం

తెలంగాణలోని పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం పథకం ప్రవేశ పెట్టారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. నిర్మల్‌ పట్టణ వాసుల కోసం సిద్ధాపూర్ లో రూ.31.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 600 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్ రూం …

Read More »

రెండు పడకల ఇండ్ల పథకానికి మరోసారి విశిష్ఠ గుర్తింపు

తెలంగాణ రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడకల ఇండ్ల పథకానికి మరోసారి విశిష్ఠ గుర్తింపు లభించింది. కొల్లూరు-2లో నిర్మించిన రెండు పడకల ఇండ్ల కాలనీకి పట్టణ నిరుపేద గృహాలు, మౌలిక వసతుల పథకం కింద జాతీయస్థాయిలో నిర్వహించిన పోటీలో బెస్ట్‌ ప్రాక్టీస్‌ అవార్డు లభించింది. శుక్రవారం హైదరాబాద్‌లో హడ్కో హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం సంయుక్త జనరల్‌ మేనేజర్‌ (ప్రాజెక్ట్స్‌) మురళీకృష్ణ …

Read More »

డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

తెలంగాణలో ఖమ్మం జిల్లా  రఘునాధపాలెం మండలం మంచుకొండ గ్రామంలో రూ.1.51 కోట్లతో నూతనంగా నిర్మించిన 30 డబుల్ బెడ్ రూం ఇండ్లను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. నిరుపేదలకు అవసరమైన నివాసానికి అవసరమైన ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి …

Read More »

గుర్రాల గొంది గ్రామంలో మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు కామెంట్స్.

గుర్రాల గొంది గ్రామంలో మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు కామెంట్స్. ? ఒక్క పైసా ఖర్చులేకుండా నిరుపేదలకు అందిస్తున్నాం ? పేద ప్రజలు ఆత్మ గౌరవం తో జీవించాలన్నదే సీఎం ఆలోచన ? అర్హులకు రెండు పడక గదుల ఇండ్లు అందించాలన్నదే ప్రభుత్వ సకల్పం ?రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలలో రెండు పడక గదుల ఇండ్లు నిర్మిస్తాం. ? కాళేశ్వరం ప్రాజెక్ట్ తో జిల్లాలోని ప్రతి ఏకరా సాగులోకి …

Read More »

సంక్రాంతి పండుగకు ముందే డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

సంక్రాంతి పండుగకు ముందే సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పారు. ఎంపికయిన లబ్దిదారులకు సంక్రాంతి పండుగ తర్వాత ఇళ్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఇవాళ అరణ్యభవన్ లో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డితో పాటు ఇతర మున్సిపల్ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం …

Read More »

నెరవేరనున్న పేదవాడి సొంతింటి కల

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలని.. ప్రతి ఒక్కరూ సొంతింటిని కలిగి ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యుత్తమ పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్రంలోని పేదవారికి డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఇవ్వనున్నది. అందులో భాగంగా మొత్తం రూ.6,992 కోట్లతో 1.35 లక్షల రెండు పడకల గదుల ఇండ్లను నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. …

Read More »

మంత్రి హరీష్ రావు శుభవార్త ..!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేదలకు శుభవార్త తెలిపారు .రాష్ట్రంలో సిద్ధిపేట లో మీడియాతో మాట్లాడుతూ గజ్వేల్ ,దుబ్బాక లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు పూర్తి కావచ్చాయి .అర్హులు ..నిజమైన పేదలకు అత్యంత పారదర్శకంగా ఇళ్ళు కేటాయిస్తామని ఆయన చెప్పారు . ఇళ్ళు పంపకంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది అన్నారు .సిద్ధిపేటలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat