డిప్రెషన్‌తో బాధపడుతూ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అంటోంది గోవా బ్యూటీఇలియానా. ఆదివారం దిల్లీలో నిర్వహించిన 21వ ‘వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ మెంటల్ హెల్త్’ కార్యక్రమంలో ఇలియానా పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఇలియానా ‘ఉమెన్ ఆఫ్ సబ్‌స్టెన్స్’ అవార్డు కూడా అందుకొంది. ఈ సందర్భంగా జీవితంలో తాను ఎదుర్కొన్న ఒత్తిళ్ల గురించి చెప్పుకొచ్చింది. ‘నా శరీరాకృతి గురించి ఎక్కువగా కామెంట్లు చేసేవారు. దాంతో ఎప్పుడూ చాలా ఒత్తిడికి గురవుతూ బాధపడుతూ …
Read More »