ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర గ్రామాల్లో ఇప్పుడు గాడిద పాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో లీటర్ గాడిద పాలను రూ.1000లకు విక్రయిస్తున్నారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన వడ్డీరాజుల కులస్తులు అమరావతి పరిసర గ్రామాల్లో తిరుగుతూ 50 మిల్లీలీటర్ల గాడిద పాలను రూ.50కు అమ్ముతున్నారు. గాడిదలను తమవెంట తీసుకెళ్లి అక్కడే పాలు పితికి ఇస్తున్నారు. సుమారు 40 పాడి గాడిదలను అమరావతి శివారులో ఉంచి ఉదయాన్నే వాటిని తీసుకుని గ్రామాల్లో …
Read More »