ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకుగాను ప్రభుత్వాలకు సాయంగా పలువురు సినీ సెలబ్రటీలు, పారిశ్రామికవేత్తలు కోట్లాది రూపాయలు విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, దేశంలోనే నా అంతటి సీనియర్ రాజకీయ నాయకుడు లేడని చెప్పుకునే చంద్రబాబు మాత్రం ఏపీ ప్రభుత్వానికి కేవలం 10 లక్షలు ముష్టి విదిలించారు. తమ్ముళ్లు నా ఆస్తి …
Read More »అమరావతి ఉద్యమాన్ని చంద్రబాబు అటకెక్కించినట్లేనా.. మరి జోలె పట్టి వసూలు చేసిన కోట్ల రూపాయల సంగతేంటీ..?
ఏపీకి మూడు రాజధానులకు వ్యతిరేకంగా గత నెలన్నరగా అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా అమరావతి రైతుల ఆందోళనలను నిర్వహించే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. రాజధానిలో తన బినామీ భూములు కాపాడుకునేందుకు చంద్రబాబు అమరావతి రైతులను రెచ్చగొట్టి ఆందోళన కార్యక్రమాలను చేయిస్తున్నాడని వైసీపీ నేతలు విమర్శించారు. అయితే బాబు మాత్రం విమర్శలను లెక్కచేయకుండా అమరావతి ఆందోళనలను రాష్ట్రస్థాయి ఉద్యమంగా మార్చేందుకు నానా …
Read More »హవ్వ.. ఈ గాజులు, ఉంగరాలు, పట్టీల చదివింపులేంటీ చంద్రబాబు..!
ఏదైనా సమస్య వస్తే దాన్ని రాజకీయంగా అనుకులంగా మార్చుకుని క్యాష్ చేసుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడు. అధికారంలోకి రాగానే తన సామాజికవర్గానికి అను”కుల” మైన విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి ఏపీ ప్రజల్లో అమరావతి సెంటిమెంట్ రగిలించారు. సింగపూర్ స్థాయి రాజధాని అంటూ గ్రాఫిక్స్ చూపించి ప్రజలను ఊహాలోకాల్లోకి తీసుకువెళ్లాడు.. రాజధానికి రాష్ట్రంలోని 16 వేల గ్రామాల నుంచి మట్టి, నీళ్లు తీసుకువచ్చి ప్రజల్లో అమరావతి పట్ల …
Read More »