గత వారం రోజుల నుంచి భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళకు తమ వంతు సాయం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 25 కోట్లతో పాటు తాను వ్యక్తిగతంగా నెల వేతనాన్ని కేరళ సీఎం సహాయనిధికి చెక్కు పంపుతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు . తన సహచర శాసనసభ, శాసనమండలి సభ్యులందరూ స్పందించి తమకు తోచినంతలో స్పందించాల్సిందిగా …
Read More »