తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మంగళవారం దేశ రాజధాని ఢిల్లీకెళ్లనున్నారు. మధ్యాహ్నాం పూట బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ఢిల్లీకి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులకు పోచంపల్లి శాలువా కప్పి .. చార్మీనార్ మెమెంటో ఇవ్వనున్నారు. మెలానియా,ఇవాంకలకు ప్రత్యేకంగా …
Read More »3బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం..?
ఇండియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ,భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య ఒక రక్షణ ఒప్పందం జరగనున్నది. ఇందులో భాగంగా ఈ రోజు భేటీ కానున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్,భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ మధ్య మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పంద పత్రాలపై చర్చ జరిగే అవకాశముంది. 24MH-60 రోమియో,ఆరు AH64E అపాచీ హెలికాప్టర్లను భారత్ కొనుగోలు చేయనున్నదని సమాచారం. నేవీకి రోమియో,ఆర్మీకి …
Read More »గాంధీ పేరు లేకుండా ట్రంప్..?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియాలో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా పలు వాణిజ్య సంబంధాలపై చర్చలు జరగనున్న సంగతి తెల్సిందే.ఇండియా పర్యటనలో ఉన్న ట్రంప్ సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్ దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా ట్రంప్ “అద్భుతమైన ఈ పర్యటన ఏర్పాటు చేసిన నా గొప్ప మిత్రుడు మోదీకి కృతజ్ఞతలు”అని సబర్మతి ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో రాసిన సందేశం ఇది. ఆయన గాంధీ గురించి ఏమి …
Read More »డోనాల్డ్ ట్రంప్ షెడ్యూల్…ఇదే
రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు భారత్‌కు రానున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటనపై విదేశీ వ్యవహారాల శాఖ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఆ వివరాలు ఇవే.. 24-02-2020 11:40 AM – అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు ట్రంప్ తరవాత ఎయిర్‌పోర్ట్ నుంచి మోతెరా స్టేడియం వరకు ర్యాలీ 13:05 PM – మోతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం 3:30 PM …
Read More »ట్రంప్‌తో విందుకు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం…!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా టూర్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 24, 25 న ట్రంప్ ఇండియాలో పర్యటిస్తారు. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ఎయిర్ ఫోర్స్‌వన్ విమానంలో ట్రంప్ అహ్మదాబాద్‌కు చేరుకుంటారు. అక్కడ ట్రంప్ దంపతులకు ప్రధాని మోదీ స్వయంగా ఆహ్వానం పలుకుతారు. అనంతరం మోదీ, ట్రంప్..విమానాశ్రయం నుంచి రోడ్ షో ద్వారా మొతెరా స్టేడియంకు చేరుకుంటారు. దాదాపు లక్ష మంది ప్రజలు …
Read More »భారత్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటించనున్నడు. అయితే భారత్ పర్యటనకు ముందే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. “త్వరలోనే భారత్ కు వెళ్లబోతున్నాను. వాళ్లు కొన్నేళ్లుగా అధిక ట్యాక్సులతో మనల్ని కొడుతున్నారు. పీఎం మోడీ అంటే చాలా ఇష్టం.కానీ ఈసారి బిజినెస్ గురించి వాళ్లతో చర్చిస్తాను. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు విధిస్తున్న దేశాల్లో మనకు భారత్ ఒకటి అంటూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Read More »భారత్‌కు డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు భారత్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ట్రంప్ రానున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేసేందుకు ప్రెసిడెన్షియల్ సూట్‌ను బుక్ చేసినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ అహ్మదాబాద్ వేదికగా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని …
Read More »ట్రంప్ కు ఎదురుదెబ్బ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ తగిలింది. అభిశంసన తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ప్రతినిధుల సభ తీర్మానించింది. త్వరలోనే సెనేట్ లో రిపబ్లికన్ కు పూర్తి మెజారిటీ ఉండటంతో ట్రంప్ కు అనుకూల పరిస్థితులు ఏర్పడ్దాయి. అయితే అమెరికా చరిత్రలో అభిశంసన ఎదుర్కుంటున్న మూడో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచాడు.
Read More »ఐసిస్ చీఫ్ బాగ్దాదీని మెరుపు వేగంతో వేటాడింది ఈ కుక్కే
సిరియా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యంగా నరమేధానికి తెగబడిన ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బాకర్ అల్ బాగ్దాదీని అమెరికా సేనలు మట్టుబెట్టిన విషయం విదితమే. పక్కా పథకం ప్రకారం ఇరాక్, టర్కీ, రష్యాల సహాయంతో బాగ్దాదీ జాడను కనిపెట్టిన అగ్రరాజ్య సైన్యం అతడిని చుట్టుముట్టడంతో ఉగ్రమూక నాయకుడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. తనతో పాటు తన ముగ్గురు పిల్లలను కూడా బాంబులతో పేల్చివేశాడు. బాగ్దాదీ చేతిలో దారుణ …
Read More »సంచలనం సృష్టిస్తున్న ట్రంప్ ట్వీట్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిత్యం ఏదో ఒక విషయంలో సంచలనం సృష్టించడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాము. తాజాగా ఆయన చేసిన ట్వీట్ కాకరేపుతుంది.ఈ ట్వీట్ సాక్షిగా ట్రంప్ తన నోటి దురుసును మరోసారి బయటపెట్టుకున్నాడు. రిపబ్లిక్ పార్టీని రీకాల్ చేసే క్రమంలో డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంస తీర్మానంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నెగ్గాడు. అయితే దీనిని ట్రంప్ మూకదాడిగా అభివర్ణించాడు. డెమోక్రాటిక్ పార్టీ నేతలు ఎంతగా పోరాడిన …
Read More »