దొడ్డబళ్లాపురం దారుణ హత్య జరిగింది. గొర్రెలు మేపుకుంటున్న యువతిపై దాడి చేసిన దుండగులు గొంతు కోసి దారుణంగా హత్యచేసిన సంఘటన దొడ్డ గ్రామీణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లింగనహళ్లిలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామం నివాసి అంజలి (20) హత్యకు గురైంది. గ్రామం శివారులో గొర్రెలు మేపుకుంటున్న అంజలిపై దాడి చేసిన దుండగులు ఆమె ప్రతిఘటించడంతో గొంతుకోసి హత్య చేశారు. ఈ హత్య ఎవరు, ఎందుకు చేసారనే వివరాలు తెలిసిరాలేదు. అత్యాచారయత్నం …
Read More »ఒక అమ్మాయి కోసం ఇద్దరు… ప్రేమదేశం సినిమా కంటే..అంతకు మించిన ప్రేమకథ
ప్రేమ వాహనాన్ని సవారీ చేసి ప్రతి ఒక్కరూ చేరుకోవడానికి తహతహలాడే డెడ్ ఎండ్‌నే పెళ్లి అంటారు.ప్రేమలో మోహం ఉంటుంది. ఆకర్షణ ఉంటుంది. కోరిక ఉంటుంది. హక్కు ఉంటుంది. పై చేయి ఉంటుంది. దబాయింపు ఉంటుంది. సంజాయిషీ ఉంటుంది. పెత్తనం ఉంటుంది. పగ కూడ ఉంటుంది. అయితే తాజాగా జరగిన సంఘటన చూస్తే.ఇద్దరు యువకులు ప్రాణమిత్రులు కావడము, అటుపై వారిద్దరూ ఒకే అమ్మాయినే ప్రేమించడము, చివరకు ఆమె కోసం చంపడం జరిగింది. …
Read More »