విటమిన్-సి ఎక్కువగా ఉండే ద్రాక్ష, నారింజ పండ్లు, నిమ్మకాయలు, కివీ, క్యాప్సికం ఆహారాలను తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లిని నిత్యం పచ్చిగా తినాలి. పాలకూర, పెరుగును రోజూ తీసుకోవాలి. ఆ విటమిన్-ఎ, సి పుష్కలంగా ఉండే లెమన్,బత్తాయి, బాదంపప్పు తినాలి. ఆ పసుపు, గ్రీన్ టీ, బొప్పాయి, చికెన్ సూప్, పొద్దు తిరుగుడు విత్తనాలు వంటివాటిని తరచుగా తీసుకోవాలి.
Read More »నైట్ టైంలో ఫోన్ వాడుతున్నారా?
నైట్ టైంలో ఫోన్ వాడుతున్నారా? ఎక్కువగా ఫోన్ వాడటం అనేక అనర్థాలకు కారణమని తెలిసినా అర్ధరాత్రి వరకూ ఫోన్ వాడుతుంటారు చాలామంది. రాత్రి లైట్ తీసేసిన తరువాత కూడా ఫోన్లో తల దూరిస్తే.. ప్రమాదమంటున్నారు నిపుణులు. సరైన లైటింగ్ లేదు కాబట్టి కళ్లు ఫోన్ వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి. దీంతో నెమ్మదిగా కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి. ఫోన్లోని UV కిరణాలు ముఖంపై పడి.. స్కిన్ ట్యాన్తో …
Read More »షుగర్ అదుపులో ఉండాలంటే
షుగర్ అదుపులో ఉండాలంటే ఏమి ఏమి చేయాలో తెలుసా..?… * రోజూ కాసేపు వాకింగ్ చేయాలి * ఎక్కువ నీళ్లు తాగాలి * కాకరకాయ ముక్కలను నీటిలో మరిగించి తాగాలి * తులసి ఆకులను తినాలి * రోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవాలి * ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి * కాఫీ, టీకి బదులు గ్రీన్ టీ తాగాలి * మొలకెత్తిన గింజలను తినాలి
Read More »క్యారెట్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
క్యారెట్ తో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి.. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కంటిచూపు మెరుగవుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. జుట్టు పొడిబారదు. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఎముకలు దృఢంగా మారతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. తక్షణ శక్తిని అందిస్తుంది. చర్మ సమస్యలను నివారిస్తుంది.
Read More »కాకరకాయతో ఆరోగ్యం
కాకరకాయతో ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఉపయోగాలు ఏంటొ తెలుస్కుందాం కాకరకాయను క్రమం తప్పకుండా తింటే మలబద్ధకం, కడుపు నొప్పి తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్ తాగితే డయాబెటిస్ అదుపులో ఉంచుకోవచ్చు. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలర్జీలు తగ్గుతాయి. కాకర రసం తాగితే హ్యాంగోవర్ నుంచి బయటపడి, చురుగ్గా ఉంటారు.
Read More »ఆరోగ్య చిట్కాలు మీకోసం
*ఉల్లిపాయలను అరగంట నీళ్లలో ఉంచి కోస్తే కళ్లు మండవు. * కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ పోవాలంటే కీరదోస ముక్కలను మూసిన కనురెప్పలపై కాసేపు ఉంచితే ప్రయోజనం కల్గుతుంది. * రాగి వస్తువులను చింతపండుతో తోమితే మెరుస్తాయి. * ఇత్తడి చెంబులు, బిందెలు ముందు ఉప్పు నీటితో తోమి తర్వాత మామూలుగా తోమితే తళతళలాడుతాయి. * మంచి గంధం లేదా కొత్తిమీర వాసన చూస్తే తుమ్ములు తగ్గుతాయి.
Read More »మలబద్ధకం వేధిస్తోందా?
మలబద్ధకం వేధిస్తోందా?. అయితే ఈ చిట్కాలను పాటించండి -> జీవనశైలి, తీసుకునే ఆహారంలో మార్పులతో మలబద్ధకానికి చెక్ పెట్టవచ్చు. > డైట్లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటి వాటిని ఎక్కువగా చేర్చాలి. > ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. > కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారు ప్రతి అరగంటకోసారి లేచి కాస్త అటు ఇటూ నడవాలి. > శరీరానికి కావాల్సిన శ్రమను ఇవ్వాలి. వ్యాయామం చేయాలి.
Read More »ఎంత ఎక్కువ నీరు తాగితే ఆరోగ్యానికి అంత మంచిదా..?
సాధారణంగా మనం ఎంత ఎక్కువ నీరు తాగితే ఆరోగ్యానికి అంత మంచింది. అయితే వర్షాకాలంలో చాలామందికి ఎక్కువగా దాహం వేయదు. బయట వాతావరణంలో మార్పులు అందుకు కారణం. అయితే వానాకాలంలో నీరు తాగడాన్ని నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు చెబుతున్నారు. రోజుకి దాదాపు 10గ్లాసులు నీరు తాగితే మంచిదని పేర్కొన్నారు. తద్వారా బాడీ మెటబాలిజం వేగంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మెదడు బాగా పనిచేస్తుంది. అందుకే అశ్రద్ధ చేయకండి.
Read More »ఖర్భూజ తింటే కలిగే ప్రయోజనాలు
ఖర్భూజ పండు తినడంతో కలిగే ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటొ ఒక లుక్ వేద్దాం.. ఫోలిక్ యాసిడ్తో గర్భిణీలకు మేలు జరుగుతుంది ఈ అధిక రక్తపోటును కంట్రోల్ చేస్తోంది శరీరంలో వేడిని తగ్గిస్తుంది కంటి సమస్యలను దూరం చేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గుండె జబ్బులను నివారిస్తుంది కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది
Read More »మైగ్రేన్ తో ఇబ్బంది పడుతున్నారా?
మైగ్రేన్ తో ఇబ్బంది పడుతున్నారా?.. అయితే వీటిని పాటించండి.. ప్రతిరోజూ నీరు ఎక్కువగా తాగాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఒకే సమయానికి నిద్రపోవాలి ఉదయం బ్రేక్ ఫాస్ట్ మిస్ కానీయవద్దు కంప్యూటర్/ల్యాప్టాప్ ముందు పనిచేసే వారు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి కాఫీ ఎక్కువగా తాగకండి స్మోకింగ్, ఆల్కాహాల్కు దూరంగా ఉండాలి ఈ యోగా, మెడిటేషన్ చేయాలి.
Read More »