ఆడబిడ్డను చిన్నచూపు చూసేవారికి కనువిప్పు కలిగించే ఘటన ఇది. అనారోగ్యంతో మంచాన్న పడ్డ తన తండ్రిని కాపాడుకునేందుకు ఆ కూతురు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టింది. తండ్రికి తన కాలేయం దానిమిచ్చి.. ‘అమ్మ’ మనసు చాటింది. రాంచీకి చెందిన పూజా బిజర్నియా తండ్రి కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో, ఆయనకు కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. అయితే, దాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమె తన కాలేయాన్ని …
Read More »దేశం గర్వించదగ్గ వైద్యం చేసిన డాక్టర్
ప్రస్తుత సమాజంలో కాసులకు కక్కుర్తి పడి కాన్పులు చెయ్యంకుండా….కోసెస్తున్నారు. వైద్యాన్ని దందాగా మార్చిసిన రోజులు. పురుడుకొస్తే ప్రాణాలు తీస్తున్నారు. అయ్యా కాపాడండయ్యా అంటే… రూపాయి ఇస్తేనే వైద్యం అంటున్నారు. శవానికి వైద్యం చేసి డబ్బులు దోచుకుంటున్నారు. ఇలాంటి కాలంలో కూడా… రూపాయి ఆశించకుండా.. మావనసేవే మాధవసేవగా భావించి అసలైన వైద్యనారాయణుడిగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అది ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా కూర్మనూరు పంచాయతీలోని అత్యంత మారుమూల గ్రామమైన …
Read More »ఇదేం ఆసుపత్రి…….డాక్టర్‌నే కోమాలోకి పంపిన ఆసుపత్రి
ఆమె హోమియోపతి వైద్యురాలు. అనుకోకుండా ఆమెకు సైనస్ సమస్య వచ్చింది. చికిత్స కోసం ఆమె పనిచేసిన ఆస్పత్రిలోనే చేరింది. రకరకాల పరీక్షలు చేసిన వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు. దీంతో అక్కడే ఆపరేషన్ చేయించుకుంది. అయితే ఆపరేషన్ సమయంలో మత్తు కోసం ఇచ్చిన అనస్తేసియా వికటించింది. దీనికి తోడు వైద్యుల నిర్లక్ష్యం ఆమెను కోమాలోకి నెట్టేసింది. ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు హైదరాబాద్ బేగంపేటలోని ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. …
Read More »