ప్రస్తుతం ఉన్న ఆధునీక పరిస్థితుల నేపథ్యం.. బిజీ బిజీ లైఫ్ స్టైల్ ఉండటం కారణంగా మనలో చాలా మంది ఏదో కొంపలు కాలిపోతున్నట్లు చాలా వేగంగా భోజనం తింటుంటారు. అంత వేగంగా ఎందుకు తింటున్నారు అని అడిగితే అర్జెంట్ పని ఉందనో.. ఏదో ఏదో కారణాలు చెప్తారు. అయితే అలా వేగంగా తింటే నష్టాలున్నాయంటున్నారు పరిశోధకులు. మరి ఏమి ఏమి నష్టాలుంటాయో ఒక్కసారి తెలుసుకుందాం. * వేగంగా భోజనం చేసేవారు …
Read More »సీతాఫలం వలన లాభాలు ఎన్నో..!
సీతాఫలం తినడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ సీతాఫలం తినాలి అని అంటున్నారు. మరి సీతాఫలం తింటే లాభాలెంటో తెలుసుకుందాం.. * డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి * గాయాలు తొందరగా తగ్గుతాయి * దేహంలోని వ్యాధికారక క్రిములు తొలగిపోతాయి * మొటిమలు రాకుండా ఉంటాయి * గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి * చర్మవ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది * …
Read More »మీరు పాప్ కార్న్ తింటున్నారా..?.
మీరు ఎక్కువగా పాప్ కార్న్ తింటున్నారా..?. అసలు మీరు పాప్ కార్నే తినరా..?. అయితే ఇది చదివిన తర్వాత మీరు ఎక్కువగా పాప్ కార్న్ తింటారు. అసలు పాప్ కార్న్ వలన ఉపయోగాలెంటో ఒక లుక్ వేద్దాం. * ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది * షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటుంది * అందులో ఉండే ప్రోటీన్ శక్తినిస్తుంది * పాప్ కార్న్ లో …
Read More »వైద్యురాలు బాత్‌రూమ్‌లో ఆత్మహత్య
జీవితం విరక్తి చెంది ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కళ్యాణ్‌నగర్‌కు చెందిన శ్రావణి (35) వైద్యురాలిగా పని చేస్తోంది. కొన్నేళ్ల క్రితం విబేధాల కారణంగా భర్తతో విడిపోయింది. ఆమెకు ఓ కుమారుడు(6) ఉన్నాడు. కాగా శ్రావణి గత నవంబర్ 1న శ్రీనివాస్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను రెండో పెళ్లి చేసుకుంది. శ్రీనివాస్ ఉద్యోగం …
Read More »ప్రియాంకరెడ్డిని చంపింది వీళ్లే..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోనే పెనుసంచలనం సృష్టించిన ప్రముఖ వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యకేసు మిస్టరీ వీడింది. ప్రియాంక హాత్య కేసును పోలీసులు చేదించారు. దర్యాప్తులో భాగంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా లారీ డ్రైవర్,క్లీనర్ తో పాటుగా మరో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. స్కూటీకి టైర్ పంచర్ చేసి వారు డ్రామాలు ఆడుతూ.. ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రాథమిక …
Read More »చలికాలంలో తినాల్సిన ఆహారం ఇదే..?
చలికాలంలో ఎక్కువగా ఉండే డీహైడ్రేషన్ ను తట్టుకోవాలంటే రోజు కనీసం 6-10 కప్పుల హెర్బల్ టీ లాంటి వేడి ద్రవాలను తీసుకోవాలి చల్లదనాన్ని పెంచే టమోటాలు ,అకుకూరలు దోసకాయలను సాధ్యమైనంతవరకు తగ్గించాలి గాలిలో తేమ కారణంగా రోగాలు వ్యాపించే ప్రమాదం ఉండటంతో రోగ నిరోధక శక్తిని పెంచే తేనెను తప్పనిసరిగా తీసుకోవాలి ఈ చల్లటి వాతావరణంలో బాదం,కాజు,పల్లీలను తినడం ద్వారా వంట్లో కొంత వేడి పెరుగుతుంది
Read More »ఆడవారికి మాత్రమే..!
అందమంటే ఆడవారు. ఆడవారంటే అందం. మరి అంతటి గొప్పదైన అందాన్ని ఆడవారు కాపాడుకోవాలంటే ఏమి ఏంఇ చేయాలో తెలుసుకుందామా..? రోజు తాగే గ్రీన్ టీ బ్యాహ్ ను మూసి ఉంచిన కళ్ళపై ఉంచితే కంటి చుట్టూ ఉన్న నల్లమచ్చలు తగ్గుతాయి. బాదంనూనెతో లిప్ స్టిక్ సులభంగా తొలగిపోతుంది షాంపూ చేసే పదినిమిషాల ముందు కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే మీ కురుల అందానికి గింగిరాలు తిరగాల్సిందే. మృదువైన కాంతి వంతమైన …
Read More »ఇవి చేస్తే మీ బ్రతుకు ఆసుపత్రే
సహాజంగా అందరూ అన్నం తిన్న వెంటనే వేరే వేరే పనులు చేస్తారు . ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు. కానీ అన్నం తిన్న వెంటనే ఈ పనులను చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. మరి మరి ఏమి ఏమి పనులు చేయకూడదో ఒక లుక్ వేద్దాము. అన్నం తిన్న వెంటనే గ్రీన్ టీ తాగరాదు. దీనివలన శరీరంలో ఉండే ఐరన్ ను శరీరం గ్రహించదు.వెంటనే స్నానం చేయరాదు. దీనివలన ఆహారం సరిగా జీర్ణం …
Read More »పసుపుతో మీ జీవితం ఆనందం
ప్రతి రోజూ గోరు వెచ్చని నీటిలో పసుపు వేసుకుని కలుపుకుని తాగితే చాలా లాభాలున్నాయి. ఇలా తాగడం వలన కలిగే లాభాలు ఏమిటంటే..? గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది క్యాన్సర్ ను నివారిస్తుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
Read More »స్టాబెర్రితో లాభాలెన్నో
స్టాబెర్రి తింటే రక్తప్రసరణ నియంత్రిస్తుంది గుండెపని తీరు మెరుగుపడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేస్తుంది క్యాన్సర్ నివారణకు దివ్య ఔషధం మాంగనీస్ ,సీ,బీ విటమిన్లు పుష్కలం కంటి చూపు సమస్యను నివారిస్తుంది ఎర్రరక్త కణాలను వృద్ధి చేస్తుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది
Read More »