మీకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయా..?. నిత్యం ఈ సమస్యతో మీరు తెగ బాధపడుతున్నారా..?. అయితే కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..?. కిడ్నీలో రాళ్లు పోవాలంటే ఏమి ఏమి చేయాలి..?. కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్లు ఏమి ఏమి తినాలి..?. అనే పలు అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అసలు కిడ్నీలో ఆక్సలేట్లు లేదా ఫాస్పరస్ తో కాల్షియం కలవడం వలన రాళ్లు తయారవుతాయి.యూరిక్ ఆసిడ్ అధికంగా ఉన్నా కానీ ఇవి ఏర్పడతాయి. …
Read More »డ్రాగన్ ఫ్రూట్ తింటే ఉంటది ..?
* బరువు తగ్గాలనుకుంటే డ్రాగన్ ఫ్రూట్ మంచిది * వీటిలో ఉండే విటమిన్ సీ,ఐరన్,మెగ్నీషియం ఎక్కువ * జీర్ణక్రియను మెరుగు పరిచి ,మలబద్ధకాన్ని నివారిస్తుంది * గుండె జబ్బులను తగ్గిస్తుంది * వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఎంతో మేలు * ఈ ఫ్రూట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి * వీటిని దంచి ,తేనెతో కలిపి సహజ యాంటీ ఏజింగ్ మాస్క్ గా తయారు చేయవచ్చు * …
Read More »అరటి తొక్క తింటే ఏమవుతుందో తెలుసా .?
* కాలిన గాయాలు,పుండ్లు ,దెబ్బలపై అరటి పండు తొక్కతో మర్దనా చేస్తే త్వరగా తగ్గుతాయి * ప్రోటీన్లు,ఫైబర్,ఐరన్,మెగ్నీషియం,పొటాషియం ఉండటం వలన ఆరోగ్యానికి మంచిది * మూడ్ ను మార్చి డిప్రెషన్ ను తగ్గించే సెరొటోనిన్ ఉంటుంది * ముఖంపై తొక్కను రాసుకుంటే మొటిమలు తగ్గి,ముఖ సౌందర్యం పెరుగుతుంది * తొక్కతో దంతాలను తోముకుంటే తెల్లగా మారుతాయి * నీటిలో తొక్కలను వేస్తే నీరు శుభ్రంగా మారుతుంది
Read More »మీరు తక్కువగా నిద్రపోతున్నారా..ఐతే మీ పని ఔట్..!
మీరు తక్కువగా నిద్రపోతున్నారా..?.ఖాళీగా ఉన్నారని అతి ఎక్కువగా నిద్రపోతున్నారా..?. అయితే మీలాంటి వాళ్ల కోసమే ఈ వార్త. అతి నిద్ర.. అల్ప నిద్ర రెండింటి వలన ప్రమాదముందంటున్నారు పరిశోధకులు. బ్రిటన్ లోని మాంచెస్టర్ ,ఆక్స్ పర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు రోజు నాలుగంటల కంటే తక్కువగా… పదకొండు గంటల కంటే ఎక్కువగా నిద్రపోయే వాళ్లకు ఊపిరితిత్తుల సమస్య ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. నిద్రలోని హెచ్చు తగ్గుల వలన ఊపిరితిత్తులలో కణజాలం …
Read More »చలికాలంలో అలర్జీ రాకుండా ఉండాలంటే…?
* ఇంట్లో ఎప్పటికి వాతావరణం వెచ్చగా ఉండేలా రూ హీటర్స్ వాడాలి * వేడి ఆహార పదార్థాలు తినడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది * బయటకెళ్లేటప్పుడు ఖచ్చితంగా మాస్కులు వాడాలి * బ్యాక్టీరియా ,వైరస్ దరిచేరకుండా దుస్తులు,బెడ్ షీట్స్ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి * పెంపుడు జంతువుల వల్ల అలర్జీ వచ్చే ప్రమాదం ఎక్కువ కాబట్టి వాటిని పరిశుభ్రంగా ఉంచాలి..
Read More »చలికాలంలో ఉసిరికాయలను తింటే..?
చలికాలంలో మనకు ఎక్కువగా లభించే వాటిలో ప్రధానమైనవి ఉసిరికాయలు.ఉసిరికాయలను కూరగా తినోచ్చు.. పచ్చడి చేసుకుని తినోచ్చు. ఉసిరికాయలను తింటే పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవడమే కాకుండా ఆరోగ్యంగా ఉండోచ్చంటున్నారు పరిశోధకులు.మరి చలికాలంలో ఉసిరికాయలను తింటే లాభాలెంటో తెలుసుకుందామా..?. * ఉసిరికాయల్లో ఉండే విటమిన్ సీ వలన చాలా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు * నారింజ,నిమ్మ,దానిమ్మ కాయల కన్నా ఎక్కువగా విటమిన్ సీ ఉసిరికాయల్లోనే దొరుకుతుంది * అందువల్ల …
Read More »చలికాలంలో ప్రతి రోజూ ఉసిరి తింటే ఉంటుంది.. మీరే కింగ్..?
ఉసిరి లాభాలు ఎన్నో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.చలికాలంలో ఎక్కువగా లభించే ఉసిరిని ప్రతి రోజూ ఆహారంలో తినడం వలన పలు ఉపయోగాలు ఉన్నాయి. మరి ఉసిరి వలన లాభాలెంటో తెలుసుకుందాము. * విటమిన్ సీ లోపం రాకుండా చూసుకోవచ్చు * రోగనిరోధక శక్తి పెరుగుతుంది * దగ్గు,జలుబు,ఫ్లూ జ్వరాలను తగ్గిస్తుంది * ఉసిరి రసాన్ని తాగితే ఆహారం జీర్ణమవుతుంది * షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది * చర్మ సమస్యలను …
Read More »అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం
తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కాన్పు సమయంలో ఒక డాక్టర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కాన్పు సమయంలో శిశువును బయటకు తీసే సమయంలో పేగును కత్తిరించాలి కానీ అలా చేయకుండా శిశువును తలను కోసేశాడు. దీంతో శిశువు తల లేకుండానే తల్లిగర్భంలో చనిపోయింది. మరోవైపు తల్లి ఆరోగ్యం కూడా విషమంగా ఉండటంతో చికిత్స కోసం హైదరాబాద్ …
Read More »చుండ్రు పోవాలంటే..?
ప్రస్తుతం చాలా మందిని ఆగం ఆగం చేస్తున్న ప్రధాన సమస్య తలలో చుండ్రు. ఈ సమస్య పోవాలని రాయని నూనె లేదు.. తిరగని ఆసుపత్రి లేదు.. సంప్రదించని వైద్యుడు లేడు కదా.. అయితే ఇలాంటి వాళ్ల కోసమే ఈ చిట్కాలు. మరి తలలో చుండ్రు పోవాలంటే ఏమి ఏమి చేయాలో ఒక లుక్ వేద్దాము. * మెంతులను పెరుగుతో కల్పి తలకు పట్టించాలి * గసగసాలను పాలతో నూరి తలకు …
Read More »కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల లాభాలు ఇవే
కొబ్బరి నీళ్ళు తాగితే లాభాలెన్నో ఉన్నాయంటున్నారు పరిశోధకులు. మరి లాభాలు ఏమి ఏమి ఉన్నాయో ఒక లుక్ వేద్దాము. మరి కొబ్బరి నీళ్ళు తాగడం వలన లాభాలు ఇవే..? * జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది * బరువు తగ్గడానికి కొబ్బరి నీళ్లు చక్కగా ఉపయోగపడుతాయి * శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా చేస్తుంది * చర్మాన్ని కాంతివంతంగా మరియు ప్రకాశవంతంగా మార్చుతుంది * మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది * శరీరానికి …
Read More »