రాత్రి నిద్రపట్టడం లేదా నిద్రకు ముందు ఫోన్ వాడకండి పడుకునే ముందు గ్లాసు వేడి పాలు తాగండి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయండి రాత్రివేళల్లో టీ, కాఫీలు తాగకండి రాత్రి భోజనం మితంగా తీసుకోండి పడుకునే ముందు మెడిటేషన్ చేయండి ఒకే సమయానికి నిద్రించేలా చూసుకోండి ఏ విషయాన్ని ఎక్కువగా ఆలోచించకండి
Read More »పుదీనా ఆకులతో లాభాలు ఏమిటో తెలుసా..?
పుదీనా ఆకులతో ఆరోగ్యం ఉంటుంది తెలుసా.. అసలు పుదీనా ఆకులతో ఉపయోగాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పుదీనా ఆకుల వాసనను పీల్చడం ద్వారా శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయి పుదీనా వాసన మెదడును ఉత్తేజితం చేస్తుంది మైగ్రేన్ సమస్య దూరమవుతుంది అలర్జీ, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది శీతాకాలంలో పుదీనా ఆకులు వేసి ఆవిరి పడితే జలుబు, గొంతు నొప్పుల నుంచి నివారణ లభిస్తుంది పుదీనాలో ఉండే విటమిన్ C, D, E, కాల్షియం , …
Read More »చిలకడ దుంపలు తింటే ఉంటది..?
టేస్టీగా ఉండే చిలకడ దుంపలు ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్-ఎ వల్ల రోగనిరోధక శక్తి బలోపీతమవుతుంది. ఇంకా కంటి చూపును మెరుగుపరుస్తుంది. వీటిని ఉడకబెట్టుకుని తింటే పోషకాలు అంది చర్మం నిగనిగలాడుతుంది సంతానోత్పత్తి సమస్యలకు చిలకడ దుంపలు చెక్ పెడతాయి. గొంతు, ఛాతీ భాగాల్లో ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. మొటిమలను నిలువరిస్తాయి. శరీర ఎదుగుదలను ప్రేరేపిస్తాయి
Read More »అనారింజ తొక్కే కదా అని తీసి పారేయకండి !
తొక్కే కదా అని తీసి పారేయకండి ! అనారింజ పండు తొక్కలను నిత్యం మర్ధనా పింపుల్స్ మాయం అవుతాయి – అఆరెంజ్ తొక్క గాయాలు, ఇన్ఫెక్షన్ భాగాలపై రాసుకోవచ్చు అక్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఉంటాయి అజీర్ణ సమస్యలకు నారింజ తొక్కలోని ఫైబర్ ఎంతగానో మేలు చేస్తుంది ఆరెంజ్ తొక్కలోని యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు గుండె జబ్బులు, అల్జీమర్స్ డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా సాయపడతాయి.
Read More »