కొత్తిమీర జ్యూస్ తాగితే రక్తంలో కొలెస్ట్రాల్, లిపిడ్ లెవల్స్ తగ్గుతాయి. యువతులలో హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి పురుషులలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది జీర్ణకోశంలో గ్యాస్ ఉత్పత్తి కానివ్వదు. కొత్త మీరలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు అన్ని రకాల జ్వరాలను తగ్గిస్తాయి. పరగడుపున తాగితే గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
Read More »పసుపు పాలతో లాభాలెన్నో..?
పసుపు పాలతో హాయిగా నిద్ర పాలలో సెరొటోనిన్ అనే బ్రెయిన్ కెమికల్, మెలటోనిన్ ఉంటాయి. ఇవి పసుపులో ఉండే వైటల్ న్యూట్రియంట్స్ తో కలిసి ఒత్తిడిని తొలగిస్తాయి. దీంతో రాత్రిపూట హాయిగా నిద్ర పడుతుంది. అలాగే పసుపులో ఉండే కుర్ క్యుమిన్ శరీరంలోని వైరస్ వృద్ధిని అరికడుతుంది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ వల్ల కీళ్లు బలపడతాయి. దగ్గు, జలుబు తగ్గుతాయి రోగనిరోధకశక్తి పెరుగుతుంది. మహిళలకు రుతుక్రమం వల్ల కలిగే పొత్తి కడుపు …
Read More »పోర్న్ వీడియోలు మీరు చూస్తున్నారా..?
పోర్న్ వీడియోలు పరిమితికి మించి చూస్తే అంగస్తంభన సమస్యలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది మితిమీరితే శృంగార కోరికలు తగ్గే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే పురుషులు ఒత్తిడిలో ఉన్నపుడు ఓ మోతాదులో పోర్న్ వీడియోలు చూస్తే మాత్రం డొపమైన్ ఉత్పత్తి పెరిగి ఒత్తిడి దూరం అవుతుందని తాజాగా ఓ సర్వేలో తేలింది. పోర్న్ చూడటం వ్యసనంగా మారే అవకాశం ఉంది. కాబట్టి దానికి దూరంగా …
Read More »చర్మ సౌందర్యానికి చిట్కాలు
ఉదయాన్నే కొంచెం తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చటి నీటిని తీసుకోండి కళ్లపై ఐస్ క్యూబ్స్ తో తరచూ మర్ధనా చేయండి రోజూ కొద్ది సమయం పాటు వ్యాయామం చేయండి శరీరానికి తగినంత విశ్రాంతినివ్వండి డ్రై స్కిన్ ఉంటే గోరు వెచ్చటి కొబ్బరి నూనెను ముఖానికి రాసుకొని నిద్రపోండి. ఉదయాన్నే కడిగేయండి సహజసిద్ధ పదార్థాలతోనే ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోండి నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోండి.
Read More »మంచి నిద్రకు ఏం చేయాలి
మంచి నిద్రకు ఏం చేయాలి రోజూ పడుకునే సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి పగటిపూట నిద్రపోవడం మానేయాలి నిద్రకు ముందు కాఫీ/టీ తాగడం మానేయాలి రోజూ కాసేపు వ్యాయామం చేయాలి ఎక్కువ సమయం టీవీలు, మొబైల్స్ చూడకూడదు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి రాత్రిళ్లు మాంసాహారం తినకూడదు
Read More »నెయ్యితో లాభాలెన్నో..?
నెయ్యిలో ఆరోగ్యకరమైన ఒమేగా కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. బరువు తగ్గేందుకు సహాయపడతాయి చర్మాన్ని ప్రకాశవంతంగా, అందంగా ఉంచుతుంది. వెంట్రుకలను ఆరోగ్యంగా చేస్తుంది వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా కాపాడుతుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది ఉదయాన్నే నెయ్యి తీసుకుంటే మలబద్ధకం ఉండదు రోజూ ఒకటి లేదా రెండు టీ స్పూన్లు తీసుకోండి
Read More »బీట్ రూట్ జ్యూస్ తాగితే
నీరసంగా ఉండేవారు రోజూ పరగడుపున బీట్ రూట్ జ్యూస్ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటారు రక్తహీనతతో బాధపడేవారు తాగితే చాలా త్వరగా రక్తం తయారవుతుంది. ఇందులో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. గుండె రాకుండా అడ్డుకుంటుంది జబ్బులు ఈ జ్యూస్ తాగితే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. గర్భిణీలు తాగితే కడుపులో బిడ్డకు ఫోలిక్ యాసిడ్ అందుతుంది. ఇది బిడ్డ ఎదుగుదల సరిగా ఉండేందుకు సహకరిస్తుంది
Read More »నిద్రలో మంచి కలలు రావాలంటే.. “అది” చేయాలంటా..?
నిద్రలో కలలు సంతోషాన్నిచ్చేవి కొన్నైతే, వెంటాడే భయానక కలలు మరికొన్ని, ది డ్రీమ్ డిక్షనరీ: ఫ్రమ్ AtoZ బుక్ లో మంచి కలలు రావడానికి టిప్స్ చెప్పారు.ఆ పడుకునే ముందు చంద్రుడిని చూడాలంట. అందమైన జాబిల్లి బొమ్మ చూసినా మంచి కలలు వస్తాయి. పర్పుల్ సిల్వర్, గ్రీన్, బ్లూ దుస్తులు వేసుకుని నిద్రపోయినా మైండ్ రిలాక్పై మంచి కలలు వస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రశాంతంగా నిద్రపోతే మంచి కలలు కనువిందు …
Read More »ఐస్ ‘టీ’ తో అద్భుత ప్రయోజనాలు
ఐస్ టీ’తో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం ఆ ఐస్ టీతో డీ హైడ్రేషన్ సమస్య నుంచీ బయటపడవచ్చు ఈ టీ తాగితే బాడీలో లిక్విడ్ లెవెల్స్ పెరుగుతాయి విష వ్యర్థాల్ని తరిమికొట్టే శక్తి ఐస్ టీకి ఉంది ఈ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాపాడుతాయి బరువు తగ్గాలనుకునేవారు ఈ టీ ప్రిఫర్ చేయండి దంతాలు పాడవకుండా ఐస్ టీ ఉపయోగపడుతుంది టీలో ఉండే …
Read More »బొప్పాయితో బోలెడు లాభాలు
బొప్పాయితో బోలెడు లాభాలు ఉన్నాయి.. అవేంటో తెలుసుకుందామా మరి..? బరువు తగ్గుతారు కడుపులో మంట తగ్గుతుంది కంటిచూపుకు దివ్య ఔషధం రక్తపోటును నియంత్రిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది రోగనిరోధకశక్తిని పెంచుతుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Read More »