గ్రీన్ టీ తాగడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అయితే మంచిదే కదా అని.. అదే పనిగా తాగితే అనర్థాలు ఉంటాయి. గ్రీన్ టీ అధికంగా తాగితే హైబీపీ వస్తుంది జీర్ణాశయంలో ఆమ్లాలు ఎక్కువై ఎసిడిటీ వస్తుంది. ఆహారంలో ఉండే పోషకాలను శరీరం తీసుకోలేదు. హార్మోన్ల పనితీరులో సమతుల్యత దెబ్బ తింటుంది. గ్రీన్ టీ అధికంగా తాగితే నిద్రలేమి సమస్య వస్తుంది. కాబట్టి గ్రీన్ టీ రోజుకు 2-3 కప్పులకు …
Read More »మీరు బరువు తగ్గాలంటే
మీరు బరువు తగ్గాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి వ్యాయామం తప్పనిసరిగా చేయాలి గ్రీన్ టీని తప్పనిసరిగా తాగాలి వేడినీటిలో తేనె కలిపి తీసుకోవాలి మొలకెత్తిన పెసలు రోజూ తినాలి అల్పాహారంతో అరటి పండు తినాలి ఆహారాన్ని నమిలి తినాలి క్రాన్ బెర్రీ, దాక్ష జ్యూస్లు తాగాలి కూరగాయల జ్యూస్లు తీసుకోవాలి
Read More »గ్రీన్ టీ తాగితే..?
గ్రీన్ టీ తాగితే చాలా లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అయితే గ్రీన్ టీ తాగితే లాభాలెంటో ఒక లుక్ వేద్దాం త్వరగా బరువు తగ్గుతారు జీర్ణక్రియ మెరుగవుతుంది గుండె సమస్యలు తగ్గుతాయి. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. క్యాన్సర్లను నివారిస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది రక్తపోటును నియంత్రిస్తుంది రోగనిరోధకశక్తిని పెంచుతుంది
Read More »మీరు ఎప్పుడైన బ్లూ టీ తాగారా..?
బ్లూ టీ ఎప్పుడైన తాగారా.? అసలు బ్లూటీ తాగితే లాభాలు ఏంటో తెలుసా..?. అయితే ఇప్పుడు తెలుసుకుందాం. రోజంతా ఉత్సాహంగా ఉంటారు రోగనిరోధకశక్తి పెరుగుతుంది చర్మం మృదువుగా మారుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది జుట్టు రాలడం తగ్గుతుంది శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది అధిక బరువు తగ్గుతారు
Read More »పుచ్చకాయ తింటే..?
పుచ్చకాయ చాలా హెల్తీ ఫుడ్. అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయి. అయితే కేవలం పుచ్చకాయలే కాదు, వాటి గింజలు కూడా మనం తినొచ్చు. అవును చాలా హెల్తీ ఆ విత్తనాల తింటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి పుచ్చకాయ విత్తనాలను తింటే హైబీపీ తగ్గుతుంది. ఈ గింజలు తినడం వల్ల కండరాలు దృఢంగా మారుతాయి. మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చకాయ విత్తనాలు తినాలట. వీటిలో కంటి చూపు మెరుగుపరిచే ఔషధ …
Read More »రోజూ సైకిల్ తొక్కితే
రోజూ సైకిల్ తొక్కితే లాభాలు చాలా ఉన్నాయి.. అవి ఏంటో తెలుస్కుందాం ఇప్పుడు గుండె ఆరోగ్యంగా ఉంటుంది చెడు కొవ్వు కరిగిపోతుంది రోగనిరోధకశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతాయి ఒత్తిడి, డిప్రెషన్, హైబీపీ తగ్గుతాయి మెదడు పనితీరు మెరుగుపడుతుంది శరీరంలోని వ్యర్థాలు బయటకుపోతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి
Read More »సజ్జలతో లాభాలు ఎన్నో..?
శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది వేసవిలో చెమటకాయలు రాకుండా అడ్డుకుంటుంది. అజీర్తి చేసిన వారు రోజుకు 3 పూటలు ఒక గ్లాస్ చొప్పున నిమ్మరసం కలిపి తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది శ్వాసకోశ వ్యాధులు తగ్గుముఖం పడతాయి శరీరంలో వేడిని కంట్రోల్ చేస్తుంది గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పిని తగ్గిస్తుంది ఫొలేట్, నియాసిన్, విటమిన్ E లభిస్తుంది
Read More »కుండలో నీరు తాగితే
కుండలో నీరు తాగితే లాభాలెంటొ ఇప్పుడు తెలుస్కుందాం నీటిని సహజంగానే చల్లబరుస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గ్యాస్, ఎసిడిటీని తగ్గిస్తుంది రోగనిరోధకశక్తిని పెంచుతుంది దగ్గు, జలుబు, ఆస్తమా రావు శరీరానికి అనేక పోషకాలు అందుతాయి శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తుంది వడదెబ్బ నుంచి కాపాడుతుంది మెటబాలిజం రేటు పెరుగుతుంది
Read More »మెంతులతో లాభాలు
మెంతులతో లాభాలు చాలా ఉన్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… మలబద్ధకాన్ని నివారిస్తుంది గ్యాస్, పొట్ట ఉబ్బరం, జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది శరీరం తేనె, నిమ్మరసంతో కలిపి తీసుకుంటే జ్వరం, గొంతు సమస్యలు తగ్గుతాయి ఈ నానబెట్టిన మెంతులతో ఆకలి కంట్రోల్ అవుతుంది 16 మెంతి పేస్టుతో చర్మం కాంతి వంతంగా మారుతుంది మెంతి ఆకును పేస్ట్ గా దంచి తలకు పెట్టుకుంటే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి శ్రీ బాలింతల్లో …
Read More »మీకు పొడి దగ్గు వస్తోందా? ఇలా చేయండి
మీకు పొడి దగ్గు వస్తోందా? ఇలా చేయండి కొంతమందికి ఏ కాలమైనా పొడి దగ్గు వస్తుంటుంది కానీ, సింపుల్ గా దగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అల్లం టీతో దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు పసుపు, నిమ్మరసం, తేనె కలిపిన మిశ్రమాన్ని మూడు పూటలా తీసుకోవాలి పాలలో మిరియాల పొడి వేసుకొని తాగితే దగ్గు తగ్గుతుంది తులసి ఆకులను వేడి నీటిలో వేసి బాగా మరిగించి ఆ కషాయం తాగాలి
Read More »