బెండకాయ కేవలం వంటల్లోనే కాదు… దివ్యమైన ఔషధంగానూ ఉపయోగడుతుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండడంవల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంచుతుందంటున్నారు నిపుణులు.బెండకాయలోని లెక్టిన్ అనే ప్రొటీన్ రొమ్ము కేన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులోని ఫోలేట్లు అనేక రకాల కేన్సర్లను అడ్డుకొంటాయి. బెండకాయ గింజల్ని ఎండబెట్టి చేసిన పొడి మధుమేహానికి మందుగా పనిచేస్తుంది. ఈ గింజల్లోని పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. ఇందులోని …
Read More »కొవిషీల్డ్ పై గుడ్ న్యూస్
భారత్‌లో కొవిషీల్డ్‌గా వ్యవహరించే ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్‌తో వైరస్ నుంచి జీవితకాలం పూర్తి రక్షణ లభిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. వైరస్‌ను నిరోధించే యాంటీబాడీలను తగినంత అభివృద్ధి చేయడంతో పాటు నూతన వేరియంట్లను సైతం వెంటాడి చంపేలా శరీరంలో శిక్షణా శిబిరాలను సృష్టిస్తుందని ఈ అధ్యయనం తెలిపింది. యాంటీబాడీలు అంతరించినా కీలక టీసెల్స్‌ను శరీరం తయారుచేస్తుందని, ఇది జీవితకాలం సాగుతుందని జర్నల్ నేచర్‌లో ప్రచురితమైన కధనంలో ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు …
Read More »దేశంలో అందరికంటే ముందు నిద్రలేసే గ్రామం పేరు తెలుసా..?
దేశంలో అందరికంటే ముందు నిద్రలేసే గ్రామం పేరు దోంగ్. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. దేశంలో తొలి సూర్యకిరణాలు తాకే చోటును, ఆ ఉదయాన్ని ఆస్వాదించడానికి పర్యాటకులు భారీగా వెళ్తుంటారు. అక్కడి బస్సులు ఉండవు. ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లి.. ఆ తొలి సూర్యకిరణాలను ఆస్వాదిస్తుంటారు టూరిస్టులు. దోంగ్ గ్రామంలో తొలి కిరణాలు, నారింజ రంగుతో పర్వత శ్రేణులు కనువిందు చేస్తాయి. అక్కడ సాయంత్రం 4కే సూర్యాస్తమయం అవుతుంది.
Read More »అసలు ఎంతసేపు పడుకుంటున్నారు?
అసలు ఎంతసేపు పడుకుంటున్నారు? ఎన్ని గంటలు నిద్రపోవాలి? అనే విషయం మీకు తెలుసా.. అయితే ఇప్పుడు తెలుసుకుందాం తెలియకపోతే మంచి నిద్ర.. మనిషికి చాలా అవసరం. సరైన నిద్రలేకపోయినా.. నిద్ర ఎక్కువైనా అనేక సమస్యలు వస్తాయి. వయస్సుల వారిగా ఎవరెంత టైం నిద్ర పోవాలన్న దానిపై కొన్ని లెక్కలు ఉన్నాయి. 5-12 వయస్సున్నవారు 9 నుండి 11 గంటలు, 13-17 ఏళ్లు ఉన్నవారు 8 నుండి 10గంటలు పడుకోవాలి. 18 ఏళ్లు దాటినవారు.. …
Read More »క్యారెట్ తో ఎన్నో లాభాలు
క్యారెట్ ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. క్యారెట్ గుండెకు చాలా మంచిదట. క్యారెట్ రెగ్యులర్గా తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువని తేలింది. క్యారెట్లో పుష్కలంగా ఉండే కెరోటిన్.. శరీరంలోకి విటమిన్ Aగా మార్పు చెందుతుంది. ఇది రక్తంలో చెడు కొవ్వులను తగ్గిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. గుండె జబ్బులకు కారణమయ్యే అథెరోస్కెలెరోసిస్ అభివృద్ధి చెందకుండా క్యారెట్ చేస్తుందని నిర్ధారించారు.
Read More »బీటు రూటు తో లాభాలు ఎన్నో..?
బీటు రూటు తో బోలెడన్ని లాభాలు రక్తహీనతను నివారిస్తుంది తక్షణ శక్తి లభిస్తుంది కొవ్వు కరుగుతుంది రోజంతా చురుగ్గా ఉంచుతుంది కాలేయాన్ని శుభ్రం చేస్తుంది జ్ఞాపకశక్తిని పెంచుతుంది ఎముకలను దృఢంగా చేస్తుంది చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది
Read More »కరివేపాకుతో అనేక లాభాలు
కరివేపాకుతో అనేక లాభాలు ఉన్నాయి.. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఐరన్, ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపు చేస్తుంది. అజీర్ణ, ఒత్తిడి, ఆందోళన సమస్యలను తగ్గిస్తుంది. విటమిన్ ఏ, కెరోటినాయిడ్స్ అధికంగా ఉండడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతాయి జుట్టు రాలడం, చుండ్రు సమస్యలను ఇది …
Read More »డయాబెటిక్ పేషెంట్లు గుడ్డు తినోచ్చా..?
డయాబెటిక్ పేషెంట్లు ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఏది తినొచ్చో, ఏది తినగూడదో తెలుసుకుని ఆరోగ్యానికి హాని కలుగజేయవు అనుకున్న వాటిని మాత్రమే తమ మెనూలో చేర్చుకుంటారు. అదేవిధంగా కోడిగుడ్డు విషయంలో కూడా షుగర్ పేషెంట్లకు ఎన్నో అనుమానాలు ఉంటాయి. తాము కోడిగుడ్లు తింటే గుండె జబ్బులు వస్తాయని చాలామంది డయాబెటిక్ రోగులు భయపడుతుంటారు. కానీ అందులో వాస్తవం లేదని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. గుడ్లు తినని …
Read More »బిర్యానీ తింటున్నారా..? తస్మాత్ జాగ్రత్త!
బిర్యానీ అంటే ఇష్టపడే వారికి ఆ ఫుడ్లోని రంగులు చూసి ఆకర్షితులవుతుంటారు. అయితే ఈ ఫుడ్ కలర్స్ వెనక అసలు విషయం తెలిస్తే భయపడక మానరు. విచ్చలవిడిగా వాడుతున్న సింథటిక్ రంగుల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలతో పాటు అనేక పట్టణాల్లో దొరికే బిర్యానీ ఆకర్షణీయంగా ఉండేలా ఈ రంగులను వాడేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త!
Read More »పనసతో బోలెడు లాభాలు
పనసతో బోలెడు లాభాలు పనస కాయలో పీచు పదార్థాలు ఎక్కువ. అన్ని విటమిన్లు, ఖనిజాలు పనసలో ఉంటాయి. పనస కాయలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. గుండె జబ్బులు,ఎముకల బలహీనతను నివారిస్తుంది. కండరాలు, నరాల పని తీరును మెరుగుపరుస్తుంది. ఇందులోని ఫైటో కెమికల్స్ నరాల రుగ్మతలను నివారిస్తాయి. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది పనస.
Read More »