రోజూ శృంగారంలో పాల్గొంటున్నారా? .ప్రతి రోజు శృంగారంలో పాల్గొనే దంపతులకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. 1. ఒత్తిడి దూరమై మెదడు చురుగ్గా పనిచేస్తుంది. 2. మహిళల శరీరంలో కండరాలు బలంగా తయారై, యూరిన్ లీకేజీ సమస్య ఉంటే తగ్గిపోతుందట. 3. సెక్స్ వల్ల ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ హార్మోన్ల లెవెల్స్ సరిగా ఉంటాయట. ఫలితంగా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందట. 4. రోజంతా ఉల్లాసంగా, చలాకీగా ఉంటారట.
Read More »పచ్చి కొబ్బరి తింటే లాభాలెన్నో..?
పచ్చి కొబ్బరిని చాలా మంది ఇష్టంగా తింటారు. దీనితో వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుంటాయి. *పచ్చి కొబ్బరి తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. *కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. *కొబ్బరితో మొటిమలు రావడం కూడా తగ్గుతుంది. *పచ్చకొబ్బరినీ ఆహారంలో భాగంగా చేసుకుంటే.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. *కొబ్బరిలో పోషకాలతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
Read More »భోజనం తర్వాత తమలపాకులు తింటే
భోజనం తర్వాత తమలపాకులు తింటే.. అనేక ప్రయోజనాలు ఉంటాయి. *తమలపాకు రసాన్ని గొంతుపై రుద్దితే మంట, ఇన్ఫెక్షన్ తగ్గుతాయి. *గాయాలపై తమలపాకుల రసం రాస్తే త్వరగా మానిపోతాయి. *కొబ్బరినూనెలో తమలపాకు రసం కలిపి రాస్తే.. వెన్నునొప్పి తగ్గుతుంది. *తమలపాకుల రసాన్ని చెవిలో పిండితే చెవిపోటు తగ్గుతుంది. * అజీర్తి చేసినపుడు తమలపాకులు నమిలితే అరుగుదల పెరుగుతుంది. * ఉతమలపాకులతో తింటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
Read More »అజీర్తికి చెక్ పెట్టండిలా!
అజీర్తికి చెక్ పెట్టండిలా! . జీర్ణవ్యవస్థ చురుగ్గా పని చేయాలంటే పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు అధికంగా తినాలి. . దోసకాయలు తరచూ తినడం ద్వారా జీర్ణ వ్యవస్థకు అవసరమైన ఎంజైమ్లు లభిస్తాయి. . పైనాపిల్లో లభించే డైజెస్టివ్ ఎంజైమ్లు, ప్రోటీన్లు, పిండి పదార్ధాలు.. ఆహారం తేలిగ్గా అరిగేలా చేస్తాయి. • కివీ పండ్లలో ఉండే లక్షణాలు కడుపుకు చాలా మంచివి. • బొప్పాయి కూడా అజీర్ణ …
Read More »ఎముకలకు శక్తినిచ్చే ఆహారం ఏంటో తెలుసా..?
ఎముకలకు శక్తినిచ్చే ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అరటి పండు ఎముకలను స్ట్రాంగ్ చేస్తుంది. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది దంతాలను కూడా బలంగా మార్చడంలో సాయపడుతుంది. పాలకూరతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో పుష్కలంగా ఉండే కాల్షియం ఎముకలను పటిష్టంగా చేస్తుంది. విటమిన్ A వాటికి శక్తినిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా రోజుకు ఒక గ్లాసు పాలు తాగితే ఎముకలకు ఎదురుండదు.
Read More »టమాటోలు ఇస్తే బిర్యానీ Free.. ఎందుకంటే..?
చెన్నైలో బిర్యానీ సెంటర్ ఇచ్చిన స్పెషల్ ఆఫర్ ఇప్పుడు వైరల్గా మారింది. కిలో టమాటోలు ఇస్తే.. బిర్యానీ ఫ్రీగా ఇస్తారట. లేదా బిర్యానీ కొంటే టమాటోలు ఫ్రీ అట. దీంతో భోజన ప్రియులు ఎగబడి మరీ ఇక్కడ బిర్యానీ కొంటున్నారు. చేశారంటే.. చెన్నైలో కేజీ టమాటో ధర రూ.150కి పైగా పలుకుతోంది. అక్కడ షాప్ ఒక కేజీ బిర్యానీ 100 రూపాయిలు. దీంతో పబ్లిసిటీ కోసం పెరిగిన టమాటో ధరను …
Read More »ఖాళీ కడుపుతో ఏమి తినాలి.. ఏమి తినోద్దు..?
కొన్ని ఆహారాలు ఖాళీ కడుపుతో తినడం మంచిదే అయినా.. మరికొన్ని నష్టం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ద్రాక్ష, నిమ్మకాయ, నారింజ, బేరి వంటి పుల్లటి పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు. వీటిలో ఉండే విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్స్, ఫ్రక్టోజ్, యాంటీ ఆక్సిడెంట్లు అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. అలాగే చిలగడదుంప, మసాలా ఫుడ్ ఉదయం తీసుకోకపోవడమే ఉత్తమం.
Read More »మీరు Water ఎక్కువగా తాగుతున్నారా..?
మన శరీరం బాగా పని చేయాలంటే సరైన మోతాదులో నీరు తీసుకోవాలి. ఇలా అని.. చాలామంది రోజులో చాలా ఎక్కువ నీరు తాగేస్తుంటారు. అది కరెక్ట్ కాదట. నీరు మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక హైడ్రేషన్కు దారి తీస్తుంది. మూత్ర విసర్జన ఎక్కువగా చేస్తే.. అలసిపోయే ప్రమాదం ఉంటుంది. చేతులు, పాదాలు, పెదాల్లో వాపు.. ఎక్కువ నీరు తాగడం వల్ల కలిగే దుష్పభావాల్లో ఒకటి. నీరు ఎక్కువైతే రక్తంలో …
Read More »Break Fast లో ఏమి తింటున్నారు..?
బ్రేక్ ఫాస్ట్ సమయంలో శనగలు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. రోజూ ఉదయం ఓ కప్పు శనగలు తింటే.. రక్తహీనత సమస్య తొలగుతుంది. బ్లడ్ ప్రెజర్ను అదుపుచేసే శక్తి శనగలకు ఎక్కువగా ఉంటుంది. శనగలలోని ఫైబర్ డైజెస్టివ్ సిస్టంకు చాలా మేలు చేస్తుంది. మలబద్దకం, అజీర్తి సమస్యల నుండి బయటపడేస్తుంది. శనగలతో శరీరానికి ప్రొటీన్లు అందుతాయి. హెమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవుతుంది.
Read More »ఖర్జూరతో లాభాలెన్నో…
1. చలికాలంలో ఖర్జూర తింటే శరీరం వెచ్చగా ఉండేందుకు అవసరమైన వేడిని అందిస్తుంది. 2. ఐరన్ దండిగా ఉంటుంది కాబట్టి రక్తహీనత తగ్గుతుంది. హీమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. 3. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. 4. ఎక్కువ జిమ్ చేసే వారు బాదం జీడిపప్పుతో పాటు ఖర్జూర తినొచ్చు. 5. చర్మానికి అవసరమైన పోషకాలు అందుతాయి. చర్మం నిగనిగలాడుతుంది.
Read More »