నార్మల్‌గా డాక్టర్‌కు చూపించుకోవడానికి వచ్చిన వ్యక్తికి ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే స్పందించిన డాక్టర్ వ్యక్తి ఉన్న కుర్చీలోనే అతడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. డాక్టర్ స్పందనకు నెటిజన్లు ఫిదా అయి ప్రశంసలు కురిపిస్తున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన అర్జున్ అద్నాయక్ అనే కార్డియాలజిస్ట్ దగ్గరకు హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న ఓ వ్యక్తి …
Read More »కొత్త వైద్య, నర్సింగ్ కాలేజీల్లో సిబ్బంది నియామకానికి ప్రభుత్వం
తెలంగాణ రాష్ర్టంలోని కొత్త వైద్య, నర్సింగ్ కాలేజీలకు సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాత్కాలికంగా సిబ్బందిని నియమించుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు మెడికల్ కాలేజీలకు 2,135 పోస్టులు, 13 కొత్త, 2 పాత నర్సింగ్ కాలేజీలకు 900 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.. ఈ నియామకాలను తాత్కాలిక ప్రతిపాదికన చేపట్టాలని ఆదేశించింది. 2022 మార్చి నెలాఖరు వరకు సేవల వినియోగానికి అనుమతి ఇచ్చింది.
Read More »