కోవిడ్-19(కరోనా వైరస్)…ఇది ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్. ప్రపంచదేశాలను వణికిస్తున్న ఈ వైరస్కు ఇప్పటి వరకు ఎటువంటి చికిత్స అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ అంటే ఏమిటీ? దానికి ఆ పేరు ఎలా వచ్చింది? అది ఎక్కడ పుట్టింది? ఎలా విస్తరిస్తుంది? దాని లక్షణాలేమిటీ? అన్న అంశాలను నిశితంగా పరిశీలిద్దాం… వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ వైరస్ వాతావరణంలో చేరి, గాలి ద్వారా …
Read More »కరుణ మృతిపై కావేరి ఆస్పత్రి వైద్యుడు అరవిందన్ సెల్వరాజ్ ఏం చెప్పారు..?
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (94) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. అయితే, పలు అనారోగ్య సమస్యల కారణంగా చెన్నై నగర పరిధిలోగల కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఆగస్టు 7 2018 – 6.10 గంటలకు కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించారు. కరుణానిధి మృతి వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన భౌతిక ఖాయాన్ని తరలించారు. పలు రాష్ట్రాల …
Read More »