తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు అన్నిచోట్లా వాహనాల రాకపోకలపై పోలీసుల ఆంక్షలు విధించారు. బారికేడ్లను అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అలాగే ఏపీ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో చెక్ పోస్టుల వద్ద వాహనాలు నిలిపి వేస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీ తెలంగాణల మధ్య రాకపోకలు కొనసాగట్లేదు. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు అధికార యంత్రాంగంలాక్ డౌన్ ను కఠినంగా అమలు …
Read More »