తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశమయ్యారు. చెన్నైలోని అళ్వార్‌పేటలోని స్టాలిన్ నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ను స్టాలిన్ సాధరంగా ఆహ్వానించారు. సమావేశంలో డీఎంకే సీనియర్ నాయకులు దురైమురుగన్, టీఆర్‌బాలు తదితరులు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చురుకుగా అడుగులు వేస్తున్నారు. ఫెడరల్‌ఫ్రంట్ ఏర్పాటులో ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్టేందుకు రాష్ర్టాల పర్యటనలు చేపడుతున్నారు. …
Read More »దేశంలోనే తొలి సీఎంగా కరుణానిధి..!
తమిళనాడు రాష్ట్రంలో చెన్నై మహనగరంలో కావేరీ ఆసుపత్రిలో దాదాపు పదకొండు రోజులుగా చికిత్స పొందుతున్న మాజీ సీఎం,డీఎంకే అధినేత ముత్తువేల్ కరుణానిధి మంగళవారం సాయంత్రం 6.10గంటలకు మృతి చెందిన సంగతి తెల్సిందే. ఈ రోజు సాయంత్రం మెరీనా బీచ్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ దగ్గర నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు పలువురు ప్రముఖులు ,సినీ రాజకీయ నేతలు కరుణానిధి భౌతికాయనికి నివాళులు …
Read More »కరున చనిపోయే గంట ముందు ఏం జరిగింది..?
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం సాయంత్రం 6.10 గంటలకు కన్నుమూశారు. దీంతో డీఎంకే శ్రేణులు, ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే, కరుణానిధి మృతితో డీఎంకే పార్టీ పరిస్థితి ఇప్పుడు డోలాయమానంలో పడింది. అంత పెద్ద పార్టీని కరునానిధి కుమారులు స్టాలిన్, అళగిరిలు అధికారంలోకి తీసుకొస్తారా..? అన్న సందేహాలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో నెలకొని ఉంది. కాగా, పెద్ద పెద్ద స్థాయి రాజకీయ నాయకులను చాలా …
Read More »కరుణానిధి కళ్లజోడు వెనక ఉన్న అసలు గుట్టు ఇదే..!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ,డీఎంకే అధినేత ముత్తువేల్ కరుణానిధి దాదాపు పదకొండు రోజుల పాటు చెన్నై మహనగరంలో కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మంగళవారం సాయంత్రం 6.10గంటలకు మృతి చెందిన సంగతి తెల్సిందే. అయితే కరుణానిధి దాదాపు ఆరవై అరు ఏళ్ళ పాటు కరుణానిధి ఏకదాటిగా నల్లద్దాల కళ్ళజోడును ధరించేవాడు. అయితే అన్నేళ్ళపాటు ధరించిన ఆ కళ్ళద్దాల వెనక ఉన్న అసలు సంగతి ఏమిటో మీకు తెలుసా.. అసలు …
Read More »వైఎస్సార్ చనిపోయిన రోజు కరుణానిధి ఏమి చేశారో తెలుసా..!
అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి,ఆంధ్రుల ఆరాధ్య దైవం అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్ది హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మృతి చెందిన సంగతి తెల్సిందే.ఆయన మరణంతో యావత్తు ఆంధ్ర ప్రజలు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.ఈ క్రమంలో అప్పడు ముఖ్యమంత్రిగా ఉన్న ముత్తువేల్ కరుణానిధి దివంగత సీఎం రాజశేఖర్ రెడ్ది గారి పేరును చెన్నై మహనగరంలోని ఒక వీధికి పెట్టారు. చెన్నైలోని ఒక వీధికి వైఎస్సార్ నగర్ అని పెట్టి దివంగత …
Read More »తమిళనాట సంచలనం – వెలుగులోకి వచ్చిన అమ్మ మృతి వెనక రహస్యాలు
తమిళనాడు రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. అందులోను ఆర్కేనగర్ పోలింగ్‌కు ఒక్క రోజు గడువు మాత్రమే ఉండటంతో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. కాగా, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ శాసనసభ సీటుకు ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆర్కేనగర్ సీటు కోసం అమ్మ అనుచరులమని చెప్పుకుంటూ ఓపీఎస్, ఈపీఎస్ వర్గం.. దినకరన్ వర్గం బరిలో దిగుతుండగా.. మరో వైపు తమిళనాడు ప్రధాన …
Read More »విశాల్ నామినేషన్ తిరస్కరణ వెనక షాకింగ్ ట్విస్ట్ …
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అకాలమరణంతో ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే .ఈ ఉప ఎన్నికల్లో అధికార ,ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్ధులు ఇప్పటికే నామినేషన్లు వేసి ..ఉప ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు .ఇలాంటి నేపథ్యంలో ప్రముఖ హీరో విశాల్ స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు .అయితే మొదట రిటర్నింగ్ అధికారి హీరో విశాల్ …
Read More »అర్ధరాత్రి హైడ్రామా -హీరో విశాల్ నామినేషన్ తిరస్కరణ ..
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత అకాలమరణంతో ఖాళీ ఏర్పడటంతో ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే .ఈ ఉప ఎన్నికల్లో ఇటు అధికార పార్టీ అన్నాడీఎంకే ,అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటుగా స్వతంత్ర అభ్యర్ధులు కూడా నామినేషన్లు వేశారు .అందులో భాగంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రముఖ హీరో నడిగరం మూవీ సంఘం అధ్యక్షుడు …
Read More »ఆర్కే నగర్ ఉప ఎన్నిక..అన్నాడీఎంకే అభ్యర్ధిగా మధుసూదన్..
తమిళనాడు ముఖ్యమంత్రి,అధికార పార్టీ అన్నాడీఎంకే అధినేత్రి అమ్మ “జయలలిత “అకాల మరణంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం పలు మలుపులు తిరిగిన సంగతి తెల్సిందే .అమ్మ మరణం తర్వాత రాజకీయ రణరంగం ఎన్నో మలుపులు తిరుగుతూ చివరికి పళనీ ,పన్నీరు వర్గం చేతికి అధికార పీటం దక్కింది . అధికారం కోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు విశ్వప్రయత్నాలు చేసిన చిన్నమ్మ ఆఖరికి జైలు బాట పట్టింది .అయితే అమ్మ అకాలమరణంతో త్వరలో …
Read More »