తమిళనాడు మాజీ సీఎం ,డీఎంకే అధినేత కలైంజర్ కరుణానిధి గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెల్సిందే.. దీంతో ఆయన చెన్నై నగరంలోని కావేరి ఆసుపత్రిలో దాదాపు పదకొండు రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు.ఈరోజు మంగళవారం సాయంత్రం ఆరు గంటల పదినిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి..
Read More »సీఎం కేసీఆర్‌కు స్టాలిన్ ప్రత్యేక ఆహ్వానం..చెన్నైలో కీలక చర్చ
దేశంలో గుణాత్మక రాజకీయ మార్పుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ ముందడుగుతో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పటికే పలు పార్టీల నేతలతో సమావేవం అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు తగిన కసరత్తు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో చర్చించిన సీఎం.. తదుపరి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ, …
Read More »