దసరా, దీపావళి దృష్ట్యా రద్దీకి అనుగుణంగా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. హైదరాబాద్–కొచువెలి (07115/07116) రైలు అక్టోబర్ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 9కి నాంపల్లిలో బయలుదేరి 2వ రోజు ఉదయం 3.20కి కొచువెలి …
Read More »