దేశ ప్రజలకు కేంద్రం దీపావళి పండుగ వేళ తీపి కబురు వినిపించింది. దాదాపు ఏడాదిగా అరకొర సందర్భాల్లో పెంచడమే తప్ప తగ్గించని పెట్రో ధరలను ఎట్టకేలకు తగ్గించింది. పెట్రోలుపై లీటరుకు రూ.5, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నవంబరు 4 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఎక్సైజ్ డ్యూటీని పెట్రోలు (రూ.5) కన్నా డీజిల్‌పై రెట్టింపు …
Read More »దేశ ప్రజలకు మోదీ దీపావళి శుభాకాంక్షలు
దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దివ్వెల పండుగ మీ జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రధాని ఇవాళ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకోనున్నారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లోని సైనిక శిబిరాల్లో నిర్వహించే వేడుకల్లో పాల్గొనున్నారు. 2014 నుంచి ఏటా సైనికులతో ప్రధాని దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. మోదీ పర్యటన …
Read More »కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పింఛనుదారులకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) ప్రకటించింది. జూలై 1, 2021 నుంచి అమలులోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డీఏ, పింఛనర్లకు మూడు శాతం డీఆర్ ప్రకటించింది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు నిర్ణయం …
Read More »చంద్రబాబు కు అదిరిపోయే దీపావళి కానుక ఇచ్చిన వల్లభనేని వంశీ
వల్లభనేని వంశీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఈ పేరు హాట్ టాపిక్. దీపావళి పండుగ రోజున తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు వంశీ. గతంలోని వంశీ వైసీపీ నుంచి పోటీ చేయాల్సి ఉండగా అప్పటి పరిస్థితులు కారణాలతో వంశీ టిడిపిలోనే ఉండిపోయారు. అలాగే గత పదేళ్ల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడానికి ముందే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తున్న …
Read More »ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి..సీఏం జగన్
వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, …
Read More »టపాసులు పేల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
దీపావళి సందర్భంగా చిన్న పిల్లాడి దగ్గర నుండి పండు ముసలి వరకు అందరూ టపాసులు పేలుస్తారు. అయితే టపాసులు పేల్చేటప్పుడు ఈ కింది జాగ్రత్తలను పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆనందంగా దీపావళి పండుగను చేసుకోవచ్చు. మరి ఏమి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా..? * జనాలు రద్ధీగా ఉండే ప్రదేశాల్లో పేల్చకూడదు * టపాసులు కాల్చేటప్పుడు కాటన్ వస్త్రాలను ధరించాలి * చిన్నపిల్లలను ఒక్కర్నే కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలి …
Read More »సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఇటీవల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా దీపావళి బోనస్ ను ప్రకటించిన సంగతి మనకు తెల్సిందే. ఇందులో భాగంగా ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.64,700 లను దీపావళి బోనస్ గా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పర్మార్మెన్స్ లింక్డ్ రివార్డు స్కీం కింద సింగరేణి సంస్థ ఈ బోనస్ ను అందజేసింది. ఇందుకు మొత్తం రూ.258కోట్లను సంస్థ చెల్లించింది. తెలంగాణ …
Read More »దీపావళికి 200 ప్రత్యేక రైళ్లు.. 2500 ట్రిప్పులు
దీపావళి, క్రిస్మస్ పండుగ సీజన్ నేపథ్యంలో.. భారతీయ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనున్నది. సుమారు 200 ప్రత్యేక రైళ్లు.. దాదాపు 2500 అదనపు ట్రిప్పులు తిరుగుతాయని రైల్వేశాఖ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ప్రయాణికుల తాకిడిని తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఢిల్లీ నుంచి పాట్నా, కోల్‌కతా, ముంబై, లక్నో, గోరక్‌పూర్, చాప్రా స్టేషన్లకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. వివిధ రైల్వే జోన్లలోనూ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. …
Read More »దసరా పోయే..దీపావళి వచ్చే..కాని టార్గెట్ క్రిస్మస్ !
దసరా అయ్యిపోయింది..దీపావళి కూడా వచ్చేస్తుంది. అయితే సీజన్ లో సినిమాలుఎలాంటి విజయాలు సాధించాయి, దసరా సీజన్ ను ఎలా వాడుకున్నాయి అనే విషయాన్నీ పక్కన పెడితే ప్రస్తుతం టాలీవుడ్ కన్ను మొత్తం క్రిస్మస్ పైనే పడిందట. ముందు పెద్ద పండగ సంక్రాంతి ఉండగా క్రిస్మస్ తో పని ఏమిటీ అని చాలామందికి ఆలోచన వస్తుంది. కాని అసలు విషయం ఇక్కడే ఉంది. పండగ సీజన్ అంటే బడా హీరోలకే అంకితం …
Read More »దసరా, దీపావళి ఆఫర్..పెట్రోల్ పోయించుకుంటే లక్కీ డ్రా మీదే
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన కస్టమర్లకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా మంచి ఆఫర్లను తీసుకొచ్చింది. మెగా ఫెస్టివ్ ధమాకా పేరుతో ఇందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని ఇండియన్ ఆయిల్ సికింద్రాబాద్ డివిజన్ ప్రారంభించింది. ద్విచక్ర వాహనదార ఏదైనా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ స్టేషన్ వద్ద రూ.200 విలువైన పెట్రోల్ లేదా ఎక్స్‌ట్రాప్రీమియం పెట్రోల్ రూ.150 విలువ మేర పోయించుకున్నా మెగా లక్కీ డ్రా కింద బహుమతులు పొందడానికి అర్హులు. …
Read More »