తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి పర్వదినం శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తోంది . మరో రెండు రోజుల్లో దాదాపు లక్షా 70 వేల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు . 18వ తేదీన ఉదయం 1.30లకు వీఐపీలను, ఉదయం 5 గంటలకు సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు.. ఇక వీఐపీలు స్వయంగా …
Read More »తిరుమలలో ఎంతపెద్ద కొండచిలువో! భయంతో భక్తులు పరుగులు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో బుధవారం కొండచిలువ కలకలం రేపింది. బాలజీనగర్ కాలనీలో జనావాసాల మధ్య కొండచిలువ ప్రత్యక్షం కావడంతో భయంతో భక్తులు పరుగులు తీశారు. స్థానికులు అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. అధికారులు స్పందించకపోవడంతో స్థానికులే కొండచిలువను పట్టుకుని దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేశారు. కొండచిలువను చూసేందుకు, దాన్ని కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు. ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. వన్యప్రాణులు, క్రూర మృగాలు జనావాసాల్లో రావడం ఇటీవల కాలంలో …
Read More »