సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కొడుకుగా అరంగేట్రం చేసిన మనోజ్ కొన్ని మంచి సినిమాల్లో నటించినా ఎక్కువ పరాజయలనే మూట కట్టుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా భార్య నుంచి తాను విడాకులు తీసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించి షాక్ ఇచ్చారు. తమమధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నామని మనోజ్ తెలిపారు. అయితే దీపావళి సందర్భంగా మరోకొత్త ప్రకటన చేశారు మనోజ్. సొంతంగా ఓ చిత్ర నిర్మాణసంస్థ ప్రారంభించినట్లు …
Read More »