ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 కార్పొరేషన్ల మేయర్ పదవులకు రాష్ట్ర ఎన్నికల సంఘం రిజర్వేషన్లను ఖరారుచేసింది. ఈమేరకు పురపాలకశాఖ కమిషనర్ విజయ్ కుమార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వాటి వవరాల్లోకి వెళ్తే ! శ్రీకాకుళం – బీసీ మహిళ, విజయనగరం – బీసీ మహిళ, విశాఖపట్నం – బీసీ జనరల్, రాజమండ్రి – జనరల్, కాకినాడ -జనరల్ మహిళ, ఏలూరు – జనరల్ మహిళ, విజయవాడ – …
Read More »చంద్రబాబు జిల్లాల పర్యటన షెడ్యూలు..ఇదే
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన షెడ్యూలు ఖరారైంది.మొత్తం 8 జిల్లాలలో ఈ పర్యటన కొనసాగనుంది.ఈ నెల 29న కృష్ణాజిల్లాతో మొదలై.. డిసెంబరు 24న విజయనగరం జిల్లాతో ముగియనుంది. వరుసగా కృష్ణా, చిత్తూరు, అనంతపురం, పశ్చిమగోదావరి, కడప, ప్రకాశం, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో బాబు పర్యటన కొనసాగనుంది.ఈ పర్యటనలో చంద్రబాబు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు.పర్యటనలో కొన్ని మార్పులు …
Read More »బ్రేకింగ్ న్యూస్..ఏపీలో డీఎస్పీల బదిలీ,ఎన్నడూ లేని విధంగా !
ఆంధ్రప్రదేశ్ లో ఏకకాలంలో ఒకేసారి 37మంది డీఎస్పీ అధికారులు బదిలీ అయ్యారు.మునుపెన్నడూ లేని విధంగా ఈ బదిలీ జరిగింది.ఈ మేరకు బదిలీ అయిన అధికారులంతా మంగళగిరిలో ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చెయ్యాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈరోజు అనగా శుక్రవారం ఉతర్వులు జారీ చేయడం జరిగింది.అయితే మొన్న జరిగిన ఎన్నికల నిమిత్తం కొంతమంది అధికారులు పలు జిల్లాలకు బదిలీ కాగా,గత ప్రభుత్వ హయంలో సొంత …
Read More »వాళ్లందరికీ బాగా చుక్కలు చూపిస్తున్నాడుగా
ఏపీ సీఎం జగన్ పరిపాలనను వేగవంతం చేసారు. ఎప్పటికప్పుడు స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువరోజుల్లోనే తన మార్క్ పాలన చూపిస్తున్నారు. సీఎం ఆదేశాలతో ఈనెల 13 నుంచి ఫిట్‌నెస్ లేని 624 స్కూల్ బస్సులపై కేసులు బుక్ చేసారు. మొత్తం ఇప్పటి వరకూ 357 బస్సులను సీజ్ చేసారు. ఈ వివరాలన్నింటిని ప్రజలముందు ఉంచుతామని రవాణా, సమాచార శాఖామంత్రి పేర్ని నాని తెలిపారు. సీఎం …
Read More »ఇచ్చిన ప్రతీ మాటకూ కట్టుబడి నడుచుకుంటున్న జగన్
లోక్‌సభ నియోజకవర్గాల ప్రాతిపదికన శ్రీకాకుళం, విజయనగరం ఏజెన్సీలతో పాటు మరో గిరిజన జిల్లా ఏర్పాటుపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. అరకు(విశాఖ జిల్లా), అనకాపల్లి(విశాఖ జిల్లా), అమలాపురం (తూర్పు గోదావరి), రాజమండ్రి(తూర్పు గోదావరి), నరసాపురం(పశ్చిమగోదావరి), విజయవాడ(కృష్ణా జిల్లా), నర్సరావుపేట(గుంటూరు జిల్లా), బాపట్ల(గుంటూరు జిల్లా), నంద్యాల(కర్నూలు జిల్లా), హిందూపురం(అనంతపురం జిల్లా), తిరుపతి(చిత్తూరు జిల్లా), రాజంపేట(కడప జిల్లా) లుగా మరో 12 కొత్త జిల్లాలతో 25జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. మూడుసార్లు ప్రతిపాదనల వరకూ …
Read More »రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు.. పార్టీ జెండాలు ఎగురవేసిన ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ లు
వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రాలతో పాటు పట్టణ, మండల కేంద్రాల్లో నేతలు, కార్యకర్తలు పార్టీ జెండాలు ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆశయాలను సజీవంగా ఉంచేందుకు పార్టీ ఆవిర్భవించి నేటికి తొమ్మిదేళ్లైన సందర్భంగా ప్రజా జీవితంలో కష్టాలకు ఎదురొడ్డి ఈ పార్టీని భుజస్కందాల మీద మోసిన ప్రతీ కుటుంబానికి అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం …
Read More »వైఎస్సార్ జిల్లాలో సమర శంఖం మోగించనున్న జగన్.. జిల్లాల వారీగా కేడర్
ప్రతిపక్ష వైసీపీ నేతృత్వంలో వైయస్ఆర్ జిల్లాలో గురువారం సమరశంఖారావం నిర్వహించనున్నారు. మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే పార్టీ అధినేత శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి 13 జిల్లాల్లో కేడర్‌ను కార్యోన్మోఖులను చేసేందుకు సమరశంఖారావం సభలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కడపలో ఇవాళ నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుంచి కడపకు విమానంలో రానున్న జగన్ ఉదయం 11 గంటలకు గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో తటస్థులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. …
Read More »జగన్ పాదయాత్ర ఫిబ్రవరిలో ముగియనుందా??
గత సంవత్సరం నవంబర్ నెలలో కడప జిల్లాలోని ఇడుపులపాయ వద్ద ఉన్న వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఇవాల్టికి యాత్ర ప్రారంభించి 331 రోజులు అవుతోంది. ఇప్పటికే జగన్ 3500 కి.మీలకు పైగా పాదయాత్రను కొనసాగించారు.ఇది పూర్తయ్యే సమయానికి సుమారు నాలుగు వేల కిలోమీటర్లు దాటే అవకాశం ఉంది.ఏపీలో అన్ని జిల్లాల్లో యాత్ర పూర్తిచేసుకొని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో …
Read More »ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో ఐటీ సోదాలు…వణుకుతున్న చంద్రబాబు
నిన్న విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని రియల్ ఎస్టేట్, ఆక్వా, గ్రానైట్ సంస్థల కార్యాలయాలపై గురి. ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు సంస్థపై కొనసాగుతున్న దాడులు చేసారు.వివరాలు వెల్లడించడానికి నిరాకరించిన ఆదాయపు పన్ను అధికారులుఅయితే దాడులకు సంబంధించిన వివరాల్ని మాత్రం వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో ఐటీ శాఖ దాడులపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడినట్లు సమాచారం. ఇది రాష్ట్రంపై చేస్తున్న దాడిగా …
Read More »