తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో మొత్తం 879కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 652కేసులు నమోదయ్యాయి.మరోవైపు మిగిలిన కేసులను జిల్లాల వారీగా చూస్తే మేడ్చల్ 112,రంగారెడ్డి 64,వరంగల్ రూరల్ 14నమోదయ్యాయి. కామారెడ్డి 10,వరంగల్ అర్భన్ 9,జనగాం 7,నాగర్ కర్నూల్ 4,మహబూబాబాద్,సంగారెడ్డి,మంచిర్యాల లో 2, మెదక్ 1 కేసులు నమోదయ్యాయి.
Read More »కర్నూలు జిల్లాలో టీడీపీ చాఫ్టర్ క్లోజ్.. త్వరలో కేఈ కృష్ణమూర్తి రాజీనామా..?
కర్నూలు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ రాజీనామా ఆ పార్టీని కుదిపేస్తోంది. మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి డోన్‌లో మున్సిపల్ ఎన్నికల పోటీ నుంచి టీడీపీ తప్పుకుంటోందని ప్రకటించారు. దీంతో టీడీపీ ఒక్కసారిగా కుదేలైంది. చాలా చోట్ల ఇన్‌చార్జ్‌ల మద్దతు లేక ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారు. దశాబ్దాలుగా కర్నూలు జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కేఈ సోదరుల్లో ఒకరు పార్టీకి రాజీనామా చేయడం, …
Read More »అనంతపురం జిల్లా తరఫున సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన నేత ఎవరు..ఎందుకో తెలుసా
గత ఐదేళ్లలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని అనంతపెరం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. రెయిన్‌గన్ల పేరుతో రూ. 450 కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ… రైతులపై చంద్రబాబుకు ప్రేమే లేదని.. ఆయన అధికారంలో ఉన్నంతసేపు రాయలసీమలో కరువు తాండవించిందని దుయ్యబట్టారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతు ద్రోహి అని మండిపడ్డారు. ప్రస్తుతం …
Read More »నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి హిందూ ధర్మ ప్రచారయాత్ర…!
విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వామి స్వాత్మానందేంద్ర చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర ఆదివారం నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఈయాత్ర 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జిల్లాలో ఉంటుంది. హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా స్వామీజీ జిల్లాలోని పుణ్యక్షేత్రాలతో పాటు హరిజనవాడలను కూడా సందర్శిస్తారు. విద్యాసంస్థలకు వెళ్లి విద్యార్థులకు హైందవ ధర్మం ప్రాధాన్యతను వివరిస్తారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం హైందవ సంప్రదాయాలను ప్రబోధిస్తూ ముందుకు …
Read More »చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ.. మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాజీనామా…?
ఒకపక్క జగన్ సర్కార్‌పై బురద జల్లే పనిలో చంద్రబాబు బిజీబిజీగా ఉంటే.. మరో పక్క టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. వల్లభనేని వంశీతో కృష్ణాజిల్లాలో మొదలైన రాజీనామాల పర్వం క్రమంగా అన్ని జిల్లాలలో పాకుతోంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో ధూళిపాళ, కృష్ణాజిల్లాలో బోడె ప్రసాద్ వంటి మాజీ ఎమ్మెల్యేలు , విశాఖలో గంటా, వాసుపల్లి గణేష్ తదితర ఎమ్మెల్యేలు, పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు …
Read More »బాసర సరస్వతీ క్షేత్రంలో ముస్లిం చిన్నారికి అక్షరాభ్యాసం…!
గంగా, జమునా తెహజీబ్ సంస్కృతికి ఆలవాలంగా నిలుస్తోంది తెలంగాణ. రాష్ట్రమంతటా హిందూ, ముస్లింలు ఐక్యంగా ఉంటూ మతసామరస్యాన్ని చాటుతున్నారు. ముఖ్యంగా భాగ్యనగరం వినాయక నిమజ్జనం నాడు ఊరేగింపుగా వచ్చే భక్తులకు ముస్లింలు స్వాగతం పలకడం ఆనవాయితీగా వస్తోంది. అంతే కాదు గణేష్ మండపాల్లో లడ్డూ వేలంపాటల్లో ముస్లింలు కూడా పాల్గొని లడ్డూని దక్కించుకుని హిందూ, ముస్లింల మధ్య ఉన్న సోదరభావాన్ని చాటుతున్నారు. ఇక ముస్లిల ఉర్సు ఉత్సవాలు, దర్గాల జాతరలో …
Read More »ఇంకా పరారీలోనే చింతమనేని…పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు…!
దెందులూరు మాజీ ఎమ్మెల్యే , ఏపీ రాజకీయాల్లోనే అత్యంత వివాదస్పద నేత చింతమనేని ప్రభాకర్ ఇంకా పరారీలో ఉన్నాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్‌ల అండతో చింతమనేని అరాచకం సృష్టించాడు. ముఖ్యంగా ఇసుక మాఫియాను అడ్డుకుందనే కోపంతో ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని లాగి కొట్టిన ఘనుడు ఈ చింతమనేని. ఒక ప్రభుత్వ ఉద్యోగిని అయిన ఎమ్మార్వో వనజాక్షిపై దాడి ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే చంద్రబాబు …
Read More »