కొత్తగా పెళ్లి చేసుకొని ఎన్నో ఆశలతో అత్తింటిలో కాలు పెట్టిన నవవధువుకు షాక్ తగిలింది. కొత్తకోడలికి కన్యత్వ పరీక్ష నిర్వహించారు అత్తింటివారు. ఆమె కన్యకాదని పరీక్షలో తేలడంతో చితక్కొట్టి పంచాయితీ పెట్టి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. రాజస్థాన్‌లోని మేవార్ ప్రాంతంలోని బిల్వారా జిల్లాలోని బాగోర్‌కు చెందిన ఓ వ్యక్తికి మే 11న పెళ్లి జరిగింది. నవవధువుకు ఈ ప్రాంతంలో కన్యత్వ పరీక్ష నిర్వహించే దురాచారం …
Read More »ఎన్‌కౌంటర్‌పై హర్భజన్ సింగ్ హర్షం..వెల్‌డన్ తెలంగాణ పోలీస్
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనలో నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేయడంపై భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హర్షం వ్యక్తం చేశాడు. భవిష్యత్‌లో ఎవరూ ఈ తరహా ఆకృత్యాల గురించి ధైర్యం చేయకుండా ఉండాలంటే ఇదే సరైనదని పేర్కొన్నాడు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, తెలంగాణ పోలీసుల్ని హర్భజన్ సింగ్ అభినందించాడు. ‘ వెల్‌డన్ తెలంగాణ సీఎం- వెల్‌డన్ తెలంగాణ పోలీస్. మీరు ఏదైతే …
Read More »చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై దిశ తల్లి స్పందన..!
హైదరాబాద్‌లో దిశపై అత్యాచారం, హత్య కేసులో నిందితులు..శుక్రవారం తెల్లవారుజామున చటాన్‌పల్లి వద్ద జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌పై యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. సీపీ సజ్జనార్‌ను, తెలంగాణ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున అభినందిస్తున్నారు. దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులు శుక్రవారం తెల్లవారుజామున పోలీసు ఎన్‌కౌంటర్లో చనిపోయారు. ఆ విషయం తెలిసిన తరువాత ‘దిశ’ తల్లి స్పందన ఆమె మాటల్లోనే: “ఆ అబ్బాయిలు ఒక్క …
Read More »