స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అలా వైకుంఠపురం అనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో ఫుల్ బిజీగా ఉన్నారు అయితే దేశం మొత్తాన్ని కదిలించిన ఘటనపై టాలీవుడ్ లో కొందరు హీరోలు స్పందించారు. ఈ ఘటన జరుగుతున్న మొదటి నుంచి ఎన్కౌంటర్ వరకు బన్నీ మాత్రం స్పందించలేదు అయితే అంతటితో ఆగకుండా తన అల వైకుంఠపురం సినిమాకు సంబంధించి సామజవరగమన అన్న పాట 105 మిలియన్ వ్యూస్ దాటడంతో …
Read More »దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మంత్రి తలసాని స్పందన..!
డిసెంబర్ 6 , శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద దిశ కేసులోని నలుగురు నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. నిజానికి దిశ హత్యాకాండ జరిగిన దగ్గర నుంచి తెలంగాణ పోలీసులు, సీఎం కేసీఆర్ తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినా లెక్క చేయక ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది. కాగా తాజాగా జరిగిన ఈ ఎన్‌కౌంటర్ పట్ల యావత్ దేశం హర్షం వ్యక్తం …
Read More »బెత్తం దెబ్బల ఎఫెక్ట్..దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పవన్ కల్యాణ్ ఏమన్నాడో తెలుసా..!
దిశ హత్య కేసులో నలుగురు నిందితులు చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే రెండు రోజుల క్రితం దిశపై జరిగిన అమానుష హత్యాకాండపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..హైదరాబాద్‌లో అత్యాచారం చేసిన నిందితులను వేల మంది వచ్చేసి…చంపేయాలంటున్నారు..రేప్ చేస్తే నాలుగు బెత్తం దెబ్బలు వేసి చర్మం వూడేలా కొట్టండి కాని…నిందితులను చంపే హక్కు లేదంటూ..వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దిశ ఘటనపై పవన్ చేసిన …
Read More »దిశ హత్యాచారం కేసులోని నలుగురిలో ..ఫస్ట్ పారిపోయింది ఎవరో తెలుసా
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో నిందితుల కథ ముగిసింది. ఈ కేసులో నలుగురు నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు హతమయ్యారు. తమ విచారణలో భాగంగా సీన్ రీకన్ స్ట్రక్షన్ నిమిత్తం వారిని ఘటనా స్థలికి తీసుకు వెళ్లిన వేళ, తమలోని నేరగుణాన్ని నిందితులు బయటపెట్టారు. పోలీసుల నుంచే ఆయుధాలు లాక్కుని పరారయ్యేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలో ఆరిఫ్, శివలు పోలీసుల నుండి రెండు తుపాకులు లాక్కుని పరిగెత్తుతుండగా, …
Read More »తెలంగాణ పోలీసులను చూసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎంతో నేర్చుకోవాలన్నమాయావతి
దిశ అత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులపై దేశ వ్యాప్తంగా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. నిందితులపై పోలీసులు సరైన రీతిలో వ్యవహరించారని, వారి సాహసాన్ని స్వాగతిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అత్యాచార నిందితులకు సరైన శిక్ష వేశారని కొనియాడారు. తెలంగాణ పోలీసులను చూసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎంతో నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీసులు దేశ పోలీసు …
Read More »ఎన్‌కౌంటర్ పై టాలీవుడ్ ప్రముఖులు హర్షం
దిశను అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితులను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ చేశారు. ఎక్కడైతే ఘాతుకానికి ఒడిగట్టారో అదే స్థలంలో నిందితులు ప్రాణాలు విడిచారు. దీనిపై టాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. దిశ కేసులో నిందితులు చచ్చారు అనే వార్తలో కిక్కు ఉందంటూ టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఆ బుల్లెట్టు దాచుకోవాలని ఉంది.. తుపాకీలకు దండం పెట్టుకోవాలని ఉంది.. ఆ పోలీసుల కాళ్లు …
Read More »మీ ఇంట్లో జరిగితే పవన్ ఇలాగే అంటారా..సిగ్గు చేటు
యావత్ దేశాన్ని కుదిపేసిన షాద్‌నగర్ దిశ అత్యాచార ఘటనలో నిందితులకు రెండు బెత్తం దెబ్బలు చాలని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అనడంపై మరో ప్రముఖ నటుడు సుమన్ మండిపడ్డారు. మహిళలపై అత్యాచారం చేసిన వారికి రెండు దెబ్బలు చాలనటం దారుణమన్నారు. అలాంటి ఘటనలు వారింట్లో జరిగితే పవన్ ఇలాగే అంటారా అని ప్రశ్నించారు. సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనల్లో బాధితుల ఆవేదనను అర్థం చేసుకుని మాట్లాడాలని పవన్‌కు …
Read More »బ్రేకింగ్.. దిశ కేసులో కీలక మలుపు..!!
షాద్‌నగర్ సమీపంలో జరిగిన దిశ హత్యాచారం కేసు యావత్ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులపై సత్వరమే విచారణ జరిపి..వెంటనే ఉరితీయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను వేగవంతంగా కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసింది. ఈ క్రమంలోనే ఇవాళ జస్టిస్ ఫర్ దిశ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేసేందుకు …
Read More »ఛీఛీ..రేపిస్టుల కంటే దారుణంగా మాట్లాడుతున్న పవన్ కల్యాణ్..!
హైదరాబాద్‌లో దిశపై జరిగిన అమానుష హత్యాకాండపై యావత్ దేశం రగిలిపోతుంది. ఇంతటి దారుణానికి తెగబడ్డ నలుగురు నిందితులను బహిరంగంగా ఉరితీయాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం దిశ కేసుపై చిత్ర విచిత్రంగా స్పందించారు. రాయలసీమలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ..హైదరాబాద్‌లో దిశ అనే అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడి, కిరాతకంగా హత్య చేసిన నలుగురు నిందితులను పోలీస్‌స్టేషన్‌లో పెడితే వేల …
Read More »