ఏపీలో అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు 21 రోజుల్లో ఉరి శిక్ష పడేలా జగన్ సర్కార్ దిశ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. దిశ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో డిసెంబర్ 13, శుక్రవారం నాడు చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ మంచి ఉద్దేశంతో తెచ్చిన బిల్లుకు మద్దతునిస్తానని తెలిపారు. అదే సమయంలో ఏడిఆర్ నివేదిక ఆధారంగా వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు..నలుగురు ఎమ్మెల్యేల పైన కేసులు …
Read More »