వైయస్‌ఆర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాసుల కోసం కన్నకూతుర్ని 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారు తల్లిదండ్రులు. దీంతో ఆ వ్యక్తితో కాపురం చేయడం ఇష్టం లేని బాలిక ఇంట్లో వారికి తెలియకుండా స్పందనలో ఫిర్యాదు చేసింది. కడప నగరానికి చెందిన 16 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతుంది. ఆమె ఓ వ్యక్తిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ బాలికకు ప్రొద్దుటూరుకు చెందిన 40 ఏళ్ల వ్యక్తితో …
Read More »దిశ యాప్ తో కృష్ణా జిల్లాలో కిడ్నాప్ ను తప్పించుకున్న యువతి.. హ్యాట్సాఫ్ జగన్
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన దిశా యాప్ ఆపదలో ఉన్న మరో మహిళకు అండగా నిలిచింది. కృష్ణా జిల్లా కొల్లేటి కోటలో ఓ మహిళను ట్రాప్ చేసేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించాడు. ఆమెకు కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి కిడ్నాప్ చేయాలని చూసాడు. ఆటో డ్రైవర్ తీరుపై అనుమానం రావడంతో ఆమె అప్రమత్తమైంది. మహిళ వెంటనే దిశ యాప్ తో పోలీసులను అలర్ట్ చేసింది.. ఎస్‌వోఎస్ ద్వారా సమాచారం పంపగా …
Read More »