దిశ ఘటన నేపథ్యంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు 21 రోజుల్లో ఉరిశిక్ష పడేలా జగన్ సర్కార్ దిశ బిల్లును తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. దిశ చట్టం తీసుకువచ్చిన సీఎం జగన్‌పై దిశ కుటుంబసభ్యులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, కృష్ణంరాజు, పూరీ జగన్నాథ్, జయసుధ,నాగచైతన్య, సుద్దాల అశోక్ తేజ వంటి సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. మహిళా సోదరిమణులకు,లైంగిక వేధింపులకు …
Read More »మహిళల భద్రత కోసం చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన జగన్ననకు ధన్యవాదాలు
మహిళల భద్రత కోసం ఏపీ దిశ యాక్ట్ పేరిట చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఆంధ్రప్రదేశ్ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. గురువారం సచివాలయంలోని సీఎం చాంబర్‌లో వైఎస్ జగన్‌ను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, ఏపీఐఐసీ చైర్మన్ రోజాతోపాటు మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్‌కు రాఖీ కట్టి.. ధన్యవాదాలు తెలిపారు. …
Read More »చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం..రేప్ చేస్తే మరణశిక్ష..ఎన్ని రోజుల్లో తెలుసా
మహిళలకు అండగా మరో చరిత్రాత్మక బిల్లుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా ఏపీ క్రిమినల్ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్ అనుమతి తెలిపింది. ఏపీ దిశ యాక్ట్‌గా ఈ చట్టానికి నామకరణం చేశారు. ఇందులో భాగంగా భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 354కు సవరణలు చేసి కొత్తగా 354-ఈ చేర్చింది. ఈ చట్టం ద్వారా అత్యాచారానికి పాల్పడిన ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లో …
Read More »