వైయస్‌ఆర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాసుల కోసం కన్నకూతుర్ని 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారు తల్లిదండ్రులు. దీంతో ఆ వ్యక్తితో కాపురం చేయడం ఇష్టం లేని బాలిక ఇంట్లో వారికి తెలియకుండా స్పందనలో ఫిర్యాదు చేసింది. కడప నగరానికి చెందిన 16 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతుంది. ఆమె ఓ వ్యక్తిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ బాలికకు ప్రొద్దుటూరుకు చెందిన 40 ఏళ్ల వ్యక్తితో …
Read More »ఎన్‌కౌంటర్ జరిగిన దగ్గరే పోస్ట్‌మార్టం.. శభాష్ సజ్జనార్
దిశ నిందితలను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హైదరాబాద్‌లో డాక్టర్ చంపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సీన్ రీకనస్ట్రక్షన్ కోసం నిన్న నిందితులను చటాన్ పల్లిలోని ఘటన జరిగిన స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడంతో.. చేసేది ఏంలేక పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయారు. కాగా.. ఈ వార్త దావానంలా వ్యాపించింది. జనాలు తండోపతండాలుగా సంఘటనా …
Read More »