తెలంగాణలో చెరువుల్ల నీళ్లు.. బావుల్ల నీళ్లు.. వాగుల్ల నీళ్లు.. కుంటల్ల నీళ్లు.. కాలువల్ల్ల నీళ్లు.. తలాపు నుంచి సిగ దాకా నలుచెరగులా గోదావరి పరవళ్లు. ఇది బంగారు తెలంగాణ సాధనకు లెజండరీ విజనరీ అయిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పలికిన నాందీవాచకం. దీనిపేరు కాళేశ్వరం. మూడే మూడేండ్ల కాలంలో జలభాండాగారంగా ఆవిర్భవించిన కాళేశ్వరం ప్రాజెక్టు చారిత్రక ప్రస్థానాన్ని ప్రపంచం తెలుసుకోబోతున్నది. శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రపంచ ప్రఖ్యాత చానల్ డిస్కవరీ.. …
Read More »