పాపం..హిట్ కోసం కొట్టుమిట్టాడుతున్న మాస్ రాజా రవితేజ మళ్ళీ ఓ పాత రివెంజ్ కథకు సైన్స్ ఫిక్షన్ అనే ముసుగుతో మనముందుకు వచ్చాడు డిస్కో రాజాగా..టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి డిఫరెంట్ చిత్రాలను తెరకెక్కించిన వీఐ ఆనంద్ నుంచి ఓ సినిమా వస్తుందంటే మనం ఏదో కొత్త పాయింట్..కొత్తదనం ఉంటుందని భావిస్తాo..దర్శకుడు వీఐ ఆనంద్ ఎంచుకున్న కధ బాగానే ఉన్నా కథనం బాగా స్లో గా …
Read More »డిస్కో రాజా హిట్టా..? ఫట్టా..?
టైటిల్: డిస్కో రాజా నటీనటులు: రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్, బాబీ సింహా, వెన్నెల కిశోర్, సునీల్, సత్య సంగీతం: తమన్ దర్శకత్వం: వీఐ ఆనంద్ నిర్మాత: రజని తాళ్లూరి, రామ్ తాళ్లూరి నిడివి: 149.08 నిమిషాలు మాస్ మహారాజా రవితేజ ఖాతాలో సరైన హిట్టు పడక చాలా కాలమే అయింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడో లేక వచ్చిందో తెలియదు గానీ గతేడాది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితే …
Read More »రవితేజకు ముహూర్తం కుదిరింది
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటిస్తోన్న మూవీ డిస్కో రాజా . ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణంలో ముగింపు దశలో ఉంది. దీని తర్వాత తన ఆరవై ఆరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మాస్ మహారాజ్ రవితేజ. గతంలో డాన్ శీను,బలుపు లాంటి బంపర్ హిట్లను అందించిన ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిల్మ్ డివిజన్ పతాకంపై బి మధు నిర్మిస్తున్న …
Read More »మరోసారి అదే పాత్రలో రవితేజ
టాలీవుడ్ సీనియర్ నటుడు ,మాస్ మహారాజ్ రవితేజ ఇంతకుముందు తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన పాత్రలోనే నటించి మెప్పించబోతున్నారు. తొలిసారిగా విక్రమార్కుడు చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాడు రవితేజ. ఆ తర్వాత వచ్చిన పవర్ మూవీలో కూడా అంతకుమించి పాత్రలో నటించి మరోసారి పోలీస్ పాత్రలో తన సత్తాను చాటాడు …
Read More »అల్లరి నరేష్ కు బంపర్ ఆఫర్..దీనికి కారణం ఎవరో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.ఈ సినిమా సూపర్ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే.ఇది ఒక మంచి సోషల్ మెసేజ్ కావడంతో ప్రేక్షకుల మందిలో నాటుకుపోయింది.అయితే ఈ చిత్రం ఇంత అవ్వడానికి ప్రధాన కారణం ఎవరు అంటే అది హీరో నరేష్ అనే చెప్పాలి..ఎందుకంటే ఈ చిత్రంలో కీలక పాత్ర ఆయనదే అని చెప్పాలి.అయితే ఇక అసల విషయానికి వస్తే మాస్ మహారాజు రవితేజ …
Read More »బాలయ్యతో రొమాన్స్ కు రెడీ అంటున్న హీరోయిన్..ఎవరో తెలుసా?
పాయల్ రాజపుత్..ఈ పేరు వినగానే ముందుగా ఎవరికైనా గుర్తుకొచ్చేది ఆర్‌ఎక్స్ 100 సినిమానే.ఈ చిత్రం కుర్రకారును ఒక ఊపు ఊపిందని చెప్పుకోవాలి.ఎందుకంటే అందులో ఉండే లవ్,రొమాన్స్ అంతా ఇంతా కాదు.ఈ చిత్రాన్ని అజయ్ భూపతి డైరెక్ట్ చేయగా కార్తికేయ హీరోగా నటించాడు.దీంతో ఈ నటికి టాలీవుడ్ లో అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి.ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ‘రూలర్’ సినిమాలో అవకాశం వచ్చింది.దీనికి దర్శకత్వ భాద్యతలు కేఎస్ రవికుమార్ తీసుకున్నారు.మరోపక్క ఈ ముందుగుమ్మ …
Read More »