ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరిని అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా పేరుతో వాయిదా వేయించాడని..తద్వారా 14 వ ఆర్థిక సంఘం ద్వారా మార్చి 31 వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 5500 కోట్ల నిధులు రాకుండా చేశాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే …
Read More »తూగో జిల్లాలో టీడీపీకి అభ్యర్థులు కరువు… పచ్చ కండువాతో జనసేన అభ్యర్థుల నామినేషన్..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన పార్టీ నేతలు మిత్రపక్షం బీజేపీకి షాక్ ఇస్తున్నారు. తమ అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుకు రహస్య స్నేహితుడిగా టీడీపీ ప్రయోజనాల కోసం పాకులాడుతాడో..అచ్చంగా జనసైనికులు కూడా అధినేతలాగే బీజేపీని కాదని టీడీపీతో పొత్తులు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ శ్రేణులు టీడీపీతో బహిరంగంగా పొత్తులు పెట్టుకుంటూ కాషాయనాథులను కంగుతినిపిస్తున్నారు. కొందరు జనసేన నాయకులు ఏకంగా టీడీపీ కండువా వేసుకుని..నామినేషన్లు …
Read More »పింఛన్లపై టీడీపీ రాజకీయం…దేవినేని అవినాష్ ఫైర్..!
అమరావతి ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు పింఛన్ల పేరుతో మరో రాజకీయ పోరాటం మొదలెట్టారు. ఏపీలో నిబంధనల పేరుతో జగన్ సర్కార్ దాదాపు 7 లక్షల పింఛన్ల తొలగించిందంటూ ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పింఛన్లపై టీడీపీ చేస్తున్న రాజకీయంపై వైసీపీ యువనేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ మండిపడ్డారు. పింఛన్లపై టీడీపీ చేసే అసత్య ప్రచారాలను ఖండిస్తూ దేవినేని అవినాష్ …
Read More »అమరావతిలో జర్నలిస్టులపై దాడి వ్యవహారం.. రైతుల పేరుతో చంద్రబాబు రోత రాజకీయం..!
అమరావతిలో రైతుల పేరుతో చేస్తున్న ఆందోళనల కార్యక్రమాలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కొందరు వ్యక్తులు పథకం ప్రకారం దాడి చేశారు. టీవీ జర్నలిస్ట్ దీప్తిని మహిళ అని కూడా దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారు. తమ తోటి మహిళా జర్నలిస్ట్‌ను కాపాడేందుకు అడ్డుపడిన మరో ముగ్గురు జర్నలిస్టులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో మీడియా వాహనాలను ధ్వంసం చేశారు. తమకు సదరు మీడియా ఛానళ్లు నచ్చకపోతే..శాంతియుతంగా …
Read More »బాబు కుటిల రాజకీయాలపై రామచంద్రయ్య ఫైర్..!
ఏపీలో రాజధాని పర్యటన పేరుతో చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య మండిపడ్డారు. శుక్రవారం కడపలో మీడియాతో మాట్లాడిన రామచంద్రయ్య..బాబుపై నిప్పులు చెరిగారు. రాజకీయ అస్థిరత్వం లేని చంద్రబాబు వల్ల రాష్ట్ర రాజకీయాలు కలుషితమయ్యాయని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అవినీతి వల్లే కేంద్రం రాష్ట్రం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించదని..తద్వారా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయని..ఆయన అన్నారు. ఇక రాజధాని పేరుతో …
Read More »స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను అసభ్య వ్యాఖ్యలతో దారుణంగా కించపర్చిన టీడీపీ వెబ్‌సైట్…!
రాజకీయంగా ఎంతటి శత్రువైనా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటే వారిని గౌరవించడం సంప్రదాయం. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం ప్రత్యర్థి పార్టీల నాయకులు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నా సరే వారిపై బురద జల్లేందుకు…వారిపై వ్యక్తిగతం దూషింపజేసేందుకు కూడా వెనుకాడడని తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌పై తెలుగు దేశం ఆన్‌లైన్ దినపత్రిక రాసిన అనుచిత కథనం బట్టి అర్థమవుతోంది. నవంబర్ 11, సోమవారం ఎడిషన్‌లో నాడు పదవుల కోసం గుడ్డలూడదీసుకుంది …
Read More »