టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 12 మంది సెలబ్రిటీలకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం పూరీ జగన్నాథ్‌ని 10 గంటల పాటు విచారించారు. పలు కోణాలలో పూరీని విచారించినట్టు తెలుస్తుంది.ఇక గురువారం ఛార్మీని ఈడీ విచారించింది. ఆమెని 8 గంటల పాటు ప్రశ్నించగా, అవసరమైతే మరో సారి తాను విచారణకు హాజరు అవుతానని పేర్కొంది. ఇక ఈ రోజు రకుల్ ప్రీత్ సింగ్ …
Read More »“రాజ రాజ చోర” మూవీ ప్రేక్షకుల మదిని చొరగొన్నదా..?-రివ్యూ
చిత్రం: రాజ రాజ చోర బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నటీనటులు: శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునైన, రవిబాబు, గంగవ్వ, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, ఇంటూరి వాసు తదితరులు రచన, దర్శకత్వం: హితేశ్ గోలి నిర్మాతలు: టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిబొట్ల క్రియేటివ్ ప్రొడ్యూసర్: క్రితి చౌదరి సంగీతం: వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ: వేద రామన్ ఎడిటింగ్: విప్లవం నైషదం ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె స్టైలింగ్: శ్రుతి కూరపాటి కోవిడ్ సెకండ్ వేవ్ …
Read More »మత్తెక్కిస్తున్న పాగల్ ట్రైలర్
‘ఫలక్‌నుమాదాస్’, ‘హిట్’ చిత్రాలతో మాస్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నమాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పుడు పాగల్ అనే చిత్రం చేస్తున్నాడు.ఇందులో లవర్ బోయ్‌గా కనిపించి అలరించనున్నాడు. నరేశ్ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుండగా, మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేశారు.ఇటీవల ‘గూగులు గూగులు గూగులు.. గర్ల్‌ఫ్రెండ్‌ని వెతికే గూగులు.. వీడు పాగలు పాగలు పాగలు.. ప్రేమ కోసం వెతికే పాగలు’ …
Read More »‘నారప్ప’ సినిమానుంచి రెండవ పాట విడుదల
‘నారప్ప’ సినిమానుంచి రెండవ పాట విడుదల చేసింది చిత్ర బృందం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, ప్రియమణి జంటగా నటించిన ఈ సినిమా జులై 20న అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముదుకురాబోతోంది. ఇందులో వెంకీ రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. ఇటీవలే మొదటి పాట ‘చలాకి చిన్నమ్మి’ పాటను విడుదల చేయగా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ‘ఓ.. నారప్ప.. నువ్వంటే …
Read More »దర్శకుడు శంకర్ కు హైకోర్టులో ఊరట
ప్రముఖ దర్శకుడు శంకర్ కు తమిళనాడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది.దర్శకుడు శంకర్ పై లైకా ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో శంకర్ కొత్త సినిమా ప్రాజెక్ట్లకు లైన్ క్లియరైనట్టేనని భావిస్తున్నారు. ‘భారతీయుడు 2′ చిత్రం షూటింగ్ పూర్తయ్యేదాకా శంకర్ మరో సినిమాకు దర్శకత్వం వహించకుండా నిషేధం విధించాలని లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్నే కోర్టు కొట్టివేసింది.
Read More »టాలీవుడ్లో మరో క్రేజీ కాంబో
టాలీవుడ్లో మరో క్రేజీ కాంబోలో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ డైరెక్టర్ గౌతం తిన్ననూరి కాంబినేషన్లో మూవీ రానుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల గౌతమ్, రామ్ చరణికి ఒక కథని చెప్పాడట. ఆ కథకి చరణ్ అంతగా ఇంప్రెస్ కాకపోవడంతో, కొన్ని మార్పులు చేసి విజయ్ దేవరకొండకు వినిపించాడట. ఆ కథ విజయ్క బాగా నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
Read More »సంచలన నిర్ణయం తీసుకున్న కాజల్ అగర్వాల్
ఇటీవల పెళ్ళి తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగిస్తూ వరుస సినిమాలు చేస్తోంది చందమామ కాజల్ అగర్వాల్. చిరంజీవి `ఆచార్య`, కమల్‌హాసన్ `భారతీయుడు-2` మాత్రమే కాకుండా కాజల్ చేతిలో పలు సినిమాలున్నాయి. మరోవైపు తన భర్త గౌతమ్‌తో కలిసి ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్‌లోకి కూడా అడుగుపెట్టింది. తనను తెలుగు తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ తేజ రూపొందించనున్న `అలివేలు వెంకటరమణ` సినిమాలో నటించేందుకు కాజల్ గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే …
Read More »RX 100 దర్శకుడికి కరోనా
టాలీవుడ్ లో మరో దర్శకుడు కరోనా బారిన పడ్డాడు.. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ‘RX 100″ డైరెక్టర్ అజయ్ భూపతి ట్విట్టర్ లో ప్రకటించారు .. అటు రాజమౌళి, అతని కుటుంబ సభ్యులు నిన్న కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. అజయ్ భూపతి తన ట్విట్టర్ ఖాతాలో” త్వరలో వస్తా, ప్లాస్మా ఇస్తా’ అని ట్వీట్ చేశాడు. మరోవైపు అజయ్ భూపతి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు …
Read More »టీడీపీకి భారీ చిక్కు.. ఈసారి డైరెక్ట్ గా !
ఐటీ చీఫ్ కమీషనర్ కు ఏపీ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ పి.వి.సునీల్ కుమార్ లేఖ రాసారు. అమరావతిలో అసైండ్ భూముల కొనుగోలుపై విచారణ చేయాలని ఐటీ చీఫ్ కమీషనర్ ను సునీల్ కుమార్ కోరారు. ఈ లేఖతో పాటు మొత్తం 106 మంది 2018 నుండి 2019 వరకు కొనుగోలు చేసిన భూములపై విచారణ జరపాలని కోరరారు. 2లక్షలకు మించి జరిగిన అనుమానిత ట్రాన్షక్షన్లపై విచారణ జరపాలని ఐటీ అధికారులకు …
Read More »స్టార్ డైరెక్టర్ నుండీ బిగ్ బాస్ 3 విజేతకు బంపర్ ఆఫర్..!
రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్3 రియాలిటీ షోతో చాలా పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ మూడవ సీజన్‌లో విన్నర్‌గా నిలిచాడు. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి చేరువయ్యాడు . దీనికితోడు తన ప్రవర్తనతో, పాటలతో అనేకమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రేక్షకులకు, ఆదరించిన అభిమానులకు రాహుల్ ఇటీవలే లైవ్ మ్యూజికల్ కన్సార్ట్‌ను నిర్వహించి ఇలా తనకు ఓట్లు వేసిన …
Read More »