హద్దులు దాటేసిన శ్రీలీల
హీరోయిన్ గీతా సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హాస్య నటి.. హీరోయిన్ గీతా సింగ్ దత్తత తీసుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయాన్ని మరోనటి కరాటే కళ్యాణి సోషల్మీడియాలో వెల్లడించారు. ‘కారు, బైక్పై జాగ్రత్తగా వెళ్లండి పిల్లలు. కమెడియన్ గీతా సింగ్ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయారు’ అని పోస్టు చేశారు. వాస్తవానికి గీతా సింగ్ పెళ్లి చేసుకోలేదు. తన సోదరుడు చనిపోవడంతో అతని ఇద్దరు కుమారులను దత్తత …
Read More »నందమూరి అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో.. హిట్లతో మంచి జోష్ లో ఉన్న స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి.. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన వీరనరసింహా రెడ్డి మూవీతో ఇండస్ట్రీలో తన రెమ్యూనేషన్ పెంచేసిన స్టార్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెల్సిందే. బాలయ్య బాబు నటిస్తోన్న ఈ తాజా చిత్రం యొక్క తాజా షెడ్యూల్ ఈ …
Read More »పుష్ప -2 లో సమంత..?
సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకోచ్చిన మూవీ పుష్ప . ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మంధాన హీరోయిన్ గా.. సునీల్ ,రావు రమేష్, అనసూయ తదితరులు ప్రధానపాత్రలో నటించగా ప్రపంచ వ్యాప్తంగా ఘనవిజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ఈ మూవీలో సీనియర్ నటి సమంత చేసిన ఐటెం సాంగ్ …
Read More »నక్క తోక తొక్కిన వేణు ఊడుగుల
తన తొలి సినిమా ‘నీది నాది ఓకే కథ’తో తన ప్రతిభ ఏ స్థాయిదో అందరికి తెలిజేసిన దర్శకుడు వేణు ఊడుగుల. ఈ సినిమా గురించి ఎలాంటి ప్రమోషన్‌లు అంతగా చేయకపోవడంతో ఈ సినిమా కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయింది. కానీ బోలెడన్ని ప్రశంసలు దక్కించుకుంది. ఎంతలా ఉంటే తన రెండో సినిమాకే సురేష్ ప్రొడక్షన్స్ నుండి కాల్ వచ్చేంతలా. ఇక సురేష్‌బాబు, చెరుకూరి సుధాకర్‌లతో కథ ఓకే చేయించుకుని రానా, …
Read More »కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోన్న సోనాక్షి వర్మ అందాలు
త్వరలో ఒకటి కాబోతున్న రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో చరిత్రలోనే మొదటి సారి ఒక జోడి నిజంగానే ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళు ఎవరో కాదు.. రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత. రెండేళ్ల కింద వీళ్ళు మొదటిసారి జబర్దస్త్ లో కలిశారు. అప్పటినుంచి తన స్కిట్‌లో సుజాతకు అవకాశం ఇస్తున్నాడు రాకేష్. అంతకుముందు పిల్లలతో స్కిట్లు చేసిన ఈయన.. ఆ తర్వాత సుజాతతో పాటు మరికొందరు లేడీ కమెడియన్స్ తో కలిసి స్కిట్ …
Read More »విడుదలకు ముందే గాడ్ ఫాదర్ రికార్డుల వర్షం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాలకు స్వస్తి చెప్పినాక సినిమాల్లోకి రీ ఎంట్రీచ్చిన తర్వాత ఫుల్ జోష్‌తో ఒకదాని తర్వాత ఒక మూవీ చేస్తున్నాడు. ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘ఆచార్య’ వంటి భారీ పరాజయం తర్వాత మలయాళంలో సూపర్ హిట్టయిన లూసీఫర్‌కు రీమేక్‌గా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తూ. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ అతిధి …
Read More »