హిట్లతో ప్లాప్ లతో సంబంధం లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ మార్కును చూపించిన దర్శకుడు పూరీ జగన్నాథ్. ఇటీవల రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ హీరోగా రమ్యకృష్ణ లాంటి సీనియర్ నటి ప్రధాన పాత్రలో.. బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ కీ రోల్ గా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. తానే నిర్మాతగా తీసిన మూవీ లైగర్.. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. …
Read More »పూరీ జగన్నాథ్ ఫ్యామిలీకి సెక్యూరిటీ.. కోర్టుకెళ్లనున్న డిస్ట్రిబ్యూటర్లు!
లైగర్ సినిమాతో ఘోర పరాజయాన్ని సొంతం చేసుకున్నారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈ మూవీ వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని డబ్బులు తిరిగి చెల్లించాలని మూవీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పూరీని అడుగుతున్నారు. ఈమేరకు ఇటీవల పూరీ జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్లు డబ్బు కోసం తనని బెదిరిస్తున్నారని, వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు డిస్ట్రిబ్యూటర్లు సైతం పూరీ ఇంటి ఎదుట ధర్నా చేసేందుకు రెడీ …
Read More »రిప్ రూమర్స్.. అవన్నీ ఫేక్.. ఛార్మీ ట్వీట్ వైరల్!
భారీ అంచనాలతో విడుదలైన లైగర్ నెగిటివ్ టాక్ దక్కించుకోవడంతో ఆ మూవీ నిర్మాత ఛార్మిని నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు గతంలో ఆమె ఓ పెద్ద స్టార్ సినిమా ఫ్లాప్ అవ్వగా సోషల్ మీడియాలో నవ్వుతూ ఉన్న కొన్ని ఎమోజీలను పెట్టిన తీరే కారణం. ఈ మూవీ ఎఫెక్ట్‌తో ఆమె సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఇటీవల ట్వీట్ చేసింది. కానీ తాజాగా మళ్లీ నెట్టింట్లో …
Read More »ఛార్మి షాకింగ్ డెసిషన్.. ట్వీట్ వైరల్..!
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాకు ఛార్మి నిర్మాత అని తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా కోసం చాలా ఇన్వెస్ట్ చేసిన ఛార్మి ఇప్పుడు తెగ బాధ పడుతోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో ఛార్మి తీసుకున్న ఓ షాకింగ్ నిర్ణయం వెనుక లైగర్ ఎఫెక్ట్ ఉందని ఊహాగానాలు …
Read More »ఫ్యాన్స్‌తో కలిసి లైగర్ చూసిన విజయ్ – అనన్య పాండే
పాన్ ఇండియా సినిమాగా రూపొంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన లైగర్‌ను విజయ దేవరకొండ హీరోయిన్ అనన్యా పాండేతో కలిసి చూశారు. సిటీలోని సుదర్శన్ థియేటర్‌లో లైగర్ జంటను చూసిన అభిమానులు లైగర్ లైగర్ అంటూ నినాదాలు చేశారు. మరో వైపు థియేటర్ల దగ్గర విజయ్ ఫ్యాన్స్ భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు.
Read More »‘లైగర్’కు బాయ్‌కాట్ సెగ.. విజయ్ కామెంట్స్‌పై నెటిజన్ల ఫైర్
రౌడీ విజయ్‌దేవరకొండ కొత్త వివాదంలో చిక్కు కున్నాడు. బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ నటించిన లాల్‌సింగ్ చడ్డాపై నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చే సిన విషయం తెలిసిందే. బాయ్‌కాట్ లాల్‌సింగ్ చడ్డా అంటూ నెటిజన్లు అమీర్‌ఖాన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. త్వరలో విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమా రిలీజ్ అవుతుండటంతో విజయ్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో అమీర్‌ఖాన్ లాల్‌సింగ్ చడ్డాపై స్పందించమని మీడియా ప్రతినిధులు కోరగా.. నెగిటివ్‌గా ట్రోల్ …
Read More »పునీత్ రాజ్‌కుమార్ లేని లోటు తీరనిది: విజయ్ దేవరకొండ
లైగర్ మూవీ హీరో విజయ్ దేవరకొండ దివంగత కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులు అర్పించారు. సినీ ఇండస్ట్రీకి ఆయన తీరనిలోటు అని వ్యాఖ్యానించారు. బెంగుళూరు వెళ్లిన లైగర్ టీమ్ కంఠీరవ స్టేడియంలోని పునీత్ సమాధిని దర్శించుకున్నారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ అనన్య పాండే తదితరులు ఉన్నారు. పునీత్ రాజ్‌కుమార్ గతేడాది అక్టోబరులో గుండెపోటుతో మరణించారు.
Read More »ఛార్మికి తనకు ఉన్న రిలేషన్‌పై పూరీ షాకింగ్ కామెంట్స్..!
సెలబ్రిటీల ప్రేమలు, లివింగ్ రిలేషన్‌షిప్‌లు, పెళ్లిళ్లు వంటి వారి పర్సనల్ లైఫ్‌పై అనేక వార్తలు వైరల్ అవుతుంటాయి. వారు అడుగు తీసి అడుగు పెట్టిన అదో సెన్షేషన్ అవుతోంది. ఇలాంటిదే స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మి విషయంలోనూ ఎప్పటినుంచో జరుగుతోంది. వీరిద్దరి రిలేషన్ ఏంటని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై వారిద్దరూ ఎప్పడూ ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. కానీ తాజాగా పూరీ జగన్నాథ్ దీనిపై …
Read More »