సహజంగా ఆహారం తీసుకునే పద్ధతులు, వ్యాయామం, నిద్ర వంటివన్నీ ఆరోగ్యంతోపాటు ఆయుష్షు కూడా ఇస్తాయి. ముఖ్యంగా రాత్రి భోజనం, దీర్ఘాయుష్షు మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు ఇటలీలో అధ్యయ నం చేశారు. 90 నుంచి 100 సంవత్సరాల వయస్కులు ఎక్కువగా ఉండే ఎల్‌అక్విలాలో ఈ పరిశోధన జరిగింది. వీరిలో అత్యధికులు రాత్రి 7.13 గంటలలోపే భోజనం చేస్తారని గుర్తించారు. తక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని తింటారని గుర్తించారు. తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు …
Read More »మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తినాలి..?
నేటి నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మిరుగు, మిర్గం, మృగం అనే పేర్లతో పిలుస్తారు. నేటి నుంచి వాతావరణం చల్లబడుతుంది. కాబట్టి శరీరంలో ఉష్ణోగ్రత ప్రేరేపించి, వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకునేందుకు ఈరోజు ప్రజలు తప్పకుండా చేపలు తింటారు. ఇవాళ ఏ ఇంట్లో చూసినా చేపల కూరే దర్శనమిస్తుంది. అలాగే బెల్లంలో ఇంగువ కలుపుకుని తింటారు.
Read More »ట్రంప్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారో తెలుసా..?
అగ్రరాజ్యధిపతి అమెరికా అధ్యక్షుడు భారత్ లో రెండురోజుల పర్యటనలో భాగంగా మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం విందు ఏర్పాటు చేసారు. ఆయనతో పాటు భార్య మెలానియా ట్రంప్ కూడా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం …
Read More »అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం నిర్వహించిన విందుకు ఎఆర్ రెహమాన్..!
అగ్రరాజ్యధిపతి అమెరికా అధ్యక్షుడు భారత్ లో రెండురోజుల పర్యటనలో భాగంగా మొదటిరోజు ఇండియాలో అడుగుపెట్టిన అనంతరం మొదటి సబర్మతి ఆశ్రమం తరువాత క్రికెట్ స్టేడియం కు వెళ్ళడం జరిగింది అనంతరం సాయంత్రం తాజ్ మహల్ ను సందర్శించారు. ఇక రెండోరోజు ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ ప్రెసిడెంట్ ని కలిసారు. ఇక ట్రంప్ పర్యటనలో భాగంగా ఆయన గౌరవార్థం రాష్ట్రపతి భవన్ లో విందు నిర్వహించారు. ఆయనతో పాటు భార్య మెలానియా …
Read More »