కరోనా వైరస్ విజృంభన, లాక్‌డౌన్ తర్వాత తొలిసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేపు ఉదయం 10 గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ బయల్దేరబోతున్నారు. దాదాపు నాలుగు నెలల తర్వాత జగన్ ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో …
Read More »ముగిసిన ఢిల్లీ టూర్ ..హైదరాబాద్‌కు చేరిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ ముగిసింది. ఈ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరారు. 25వ తేదీన ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ 28న పర్యటన ముగించారు. అంతకు ముందు డిసెంబర్ 23వ తేదీన ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటించారు. ప్రత్యేక విమానంలో కేసీఆర్ కుటుంబం 23న వైజాగ్ వెళ్లింది. అక్కడ శారదాపీఠంలో స్వామి స్వరూపానందేంద్ర ఆధ్వర్యంలో రాజశ్యామల …
Read More »ప్రధాని మోడీ ,ఎంపీ సుమన్ ల మధ్య ఆసక్తికరమైన సంభాషణ..
ప్రధాని మోడీ ,పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ల మధ్య ఇవాళ ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది.ఈ రోజు పార్లమెంట్ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా పరిధిలోని రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని మోడీని టీఆర్ఎస్ ఎంపీలు కోరారు.ఈ సందర్బంగా మోడీ అక్కడున్న ఎంపీ బాల్క సుమన్ ను చూసి.. మీ ఎంపీలందరిలో నువ్వే చిన్నవాడివా ? అని అడిగారు.ఈ సందర్బంగా ఎంపీ సుమన్ నవ్వుతూ.. అవును …
Read More »రేపు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం సాధించేందుకు తానే స్వయంగా ఢిల్లీ వెళ్లాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతారు. జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం సాధించే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తారు. రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి, అవసరమైతే ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిసి కొత్త జోనల్ …
Read More »అమిత్ షా అవాక్కయ్యే చేసేలా టీబీజేపీ నేతలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఆ పార్టీ నేతలు ఏమార్చుతున్నారా? తెలంగాణలో ఆ పార్టీకి బలం ఏమీ లేనప్పటికీ కమళనాథులు జాతీయ నాయకత్వాన్ని మభ్య పెడుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఈ చర్చ తెరమీదకు వస్తోంది. see also;హైదరాబాద్‌కు దేవెగౌడ..సీఎంకేసీఆర్‌తో ప్రత్యేక భేటీ తెలంగాణ లో బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ …
Read More »ప్రధానికి సీఎం కేసీఆర్ పది వినతి పత్రాలు..అందులో ఏముందంటే..!!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం 10 వినతి పత్రాలు సమర్పించారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం అందులో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. 1. తెలంగాణ రాష్ట్రానికి ప్రాణప్రదంగా ఉండే విధంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల నుంచి త్వరితగతిన అనుమతులు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. రూ.80వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 20 …
Read More »ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్..ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం
టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు. బయల్దేరి వెళ్లారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి పయనమయ్యారు.ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్, ఎంపీలు జితేందర్ రెడ్డి, బండ ప్రకాశ్ విమానశ్రయంలో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ వెంట సీఎస్ ఎస్కే జోషి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు …
Read More »రేపు ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ..!!
గులాబీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ దేశ రాజధాని డిల్లీకి వెళ్లనున్నారు.ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోదీ తో సమావేశం కానున్నారు.సీఎం కేసీఆర్ నిజానికి మే నెలలోనే రాష్ట్ర సమస్యలపై మోదీతో సమావేశం కావాలనుకున్నారు. కానీ మోదీ బిజీగా ఉండడంతో సాధ్యం కాలేదు.ఈ క్రమంలోనే ఇవాళ డిల్లీ కి వెళ్లి రేపు ప్రధానితో భేటీ అయి .. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను …
Read More »గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ..!!
ఇవాళ గవర్నర్ నరసింహన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు.గవర్నర్ నరసింహన్ గత ఐదు రోజులు దేశ రాజధాని డిల్లీ లో పర్యటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే గవర్నర్ నరసింహన్ హైదరాబాద్ చేరుకున్న తరువాత సీఎం కేసీఆర్ వెళ్లి కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై గవర్నర్ , సీఎం చర్చించారు. ఐదురోజుల పర్యటనలో భాగంగా… తెలంగాణ, ఏపీల్లోని పరిస్థితులను గవర్నర్ … ప్రధానమంత్రి, హోంమంత్రి… ఢిల్లీ పెద్దలకు …
Read More »ఢిల్లీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..!!
దేశ రాజధాని డిల్లీ మహానగరంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈరోజు నుంచి జూన్ 3 వరకు ఈ సంబరాలు జరగనున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా తెలంగాణ భవన్ ఆవరణలో హైదరాబాద్ లాడ్ బజార్ ను ప్రత్యేక ప్రతినిధులు వేణు గోపాల చారి, రామచంద్రు తెజావత్, భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అశోక్ కుమార్ లు ప్రారంభించారు. హైదరాబాద్ వాతావరణాన్ని …
Read More »