ప్రముఖ దక్షిణాది హీరోయిన్, కొంతకాలం క్రితం లైంగిక వేధింపులకు గురైన భావన, తన వివాహాన్ని వాయిదా వేసుకుంది. ప్రియుడు నవీన్ తో పెళ్లికి సిద్ధమై, నిశ్చితార్థం కూడా పూర్తి చేసుకుని, 26వ తేదీన పెళ్లి చేసుకోనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం ఒకటవ్వాలని నిర్ణయించుకున్న ఈ జంట అనూహ్యంగా ఇప్పుడు పెళ్లిని వాయిదా వేసుకుంది. ఈ విషయాన్ని భావనే స్వయంగా వెల్లడించింది. అయితే ఇందుకు గల కారణాలను మాత్రం ప్రస్తావించలేదు. …
Read More »