మనదేశంలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా మోడీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. 2వేల రూపాయల వరకూ జరిపే నగదు రహిత లావాదేవీల పై విధించే ఎండీఆర్(మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీలను కేంద్రమే భరించాలని మోదీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికారికంగా వెల్లడించారు. డెబిట్ కార్డు, యూపీఐ, భీమ్, ఆధార్ ఆధారిత నగదు రహిత లావాదేవీలపై.. అది …
Read More »