దేశ ప్రజలకు ఇది పెద్ద రిలీఫ్. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించే విషయం చెప్పింది. పెట్రోల్, డీజిల్‌తో పాటు గ్యాస్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో లీటర్ పెట్రోల్‌పై సుమారు రూ.10, డీజిల్‌పై సుమారు రూ.7 తగ్గనుంది. ఉజ్వల్ యోజన కింద గ్యాస్ సిలిండర్ …
Read More »మళ్లీ పెరిగిన పెట్రోల్ డిజీల్ ధరలు
దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు కంపెనీలు రోజుకు పెట్రోల్ , డీజిల్‌పై దాదాపు ఒక రూపాయి చొప్పున పెంచుతున్నాయి. మార్చి 22న ప్రారంభమైన ఈ వడ్డింపు కొనసాగుతూనే ఉన్నది. తాజాగా లీటర్ పెట్రోల్‌పై మరో 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు వడ్డించాయి. దీంతో హైదరాబాద్‌లో మంగళవారం లీటరు పెట్రోలు రూ.118.59, డీజిల్ రూ.104.62గా ఉన్న ధరలు రూ.119.49కి, డీజిల్ రూ.105.49కి చేరాయి.
Read More »పెట్రోల్ పై శుభవార్త.
ప్రస్తుతం పెట్రోల్,డీజిల్ పై ధరలు ఆకాశన్నంటుతున్న సంగతి విధితమే. అయితే పెట్రోలు ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే రూ.75కే లీటర్ వస్తుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు. అటు డీజిల్ రూ.68కి వస్తుందన్నారు. అయితే ఇందుకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్ధంగా లేవన్నారు. చమురును GST పరిధిలోకి తెస్తే రాష్ట్రాలకు నష్టం కలుగుతుందన్నారు. ఇక వీటిని జీఎస్టీలోకి తెస్తే కేంద్రం, రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల నష్టం వస్తుందన్నారు.
Read More »జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ తీసుకోస్తారా..?
ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే… ధరలు నియంత్రణలోకి వస్తాయనే వాదన ఉంది. దీనిపై స్పందించారు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్.. ‘ఈ ప్రతిపాదనకు నేను మద్దతిస్తున్నా. దీనిపై నిర్ణయాధికారం జీఎస్టీ కౌన్సిల్ దే’ అని అన్నారు త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఇది రాజకీయాంశంగానూ మారగా.. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం ఆసక్తిగా మారింది
Read More »తగ్గిన పెట్రోల్ ,డీజిల్ ధరలు ..!
పెట్రోల్ ,డీజిల్ వినియోగదారులకు శుభవార్త ..గత కొన్నాళ్లుగా ధరలతో చుక్కలు చూపిస్తున్న పెట్రోల్ ,డీజిల్ ధరలు ఈ రోజు తగ్గాయి .తగ్గాయి అంటే ఓ ఎక్కువగా ఊహించుకోవద్దు .గతంలో ఒక్కపైసా మాత్రమే తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు ఈ సారి కాస్త మెరుగ్గా తగ్గాయి . లీటర్ పెట్రోల్ ధర ఇరవై ఒక్క పైసా నుండి ఇరవై రెండు పైసలు ..లీటర్ డీజిల్ ధర పదిహేను పైసలు నుండి పదహారు …
Read More »మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..!!
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి.వరుసగా రెండో రోజు ఆయిల్ కంపెనీలు ధరలను తగ్గించాయి.బుధవారం ఒక్క పైసా తగ్గించిన కంపెనీలు…తాజాగా ఈ రోజు అదే విధంగా తగ్గించా యి.లీటర్ పెట్రోల్ పై 7 పైసలు,లీటర్ డీజిల్ పై 5పైసలు తగ్గిస్తునట్లు ప్రకటించాయి.అయితే తగ్గిన రేట్ల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.78.42 నుంచి రూ.78.35కు దిగొచ్చింది. అదేవిధంగా డీజిల్ ధర కూడా లీటరు రూ.69.25గా నమోదైంది. ఈ క్రమంలోనే …
Read More »తగ్గిన పెట్రోల్ ,డీజిల్ ధరలు.. ఎంతో తెలుసా..?
గత కొన్ని రోజులనుండి పెట్రోల్ ధరలు పెంచడంపై మోడీ సర్కార్ పై వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ రోజు పెట్రోల్ ధరలను ఒక్క పైసా తగ్గిస్తునట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది .దేశ వ్యాప్తంగా స్వల్పంగా ధరలు తగ్గడంతో వాహనదారులకు కొంత ఊరట లభించినట్టు అయింది. మొదట 60 పైసల మేర పెట్రోలు,డీజిల్ ధర తగ్గినట్లు ప్రకటించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దాన్ని సవరిస్తూ మళ్లీ 1పైసాగా మార్చింది. …
Read More »