యాంజీయోప్లాస్టీ చేయించుకున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని బుధవారం డిశ్చార్జ్ చేస్తామని ఉడ్‌ల్యాండ్ హాస్పిటల్ ఎండీ, సీఈవో డాక్టర్ రూపాలీ బసు తెలిపారు. 48 ఏళ్ల గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె చెప్పారు. ‘వైద్య పరంగా సౌరవ్ ఆరోగ్యం ఎంతో బాగుంది. హాయిగా నిద్రపోయాడు, అల్పాహారం తీసుకొన్నాడు. మాతో కూడా మాట్లాడాడు. ఎంతో అనుభవజ్ఞులైన 15 మంది డాక్టర్ల బృందం గంగూలీ డిశ్చార్జ్‌పై నిర్ణయం తీసుకొంద’ని రూపాలీ మీడియాకు …
Read More »