తమిళనాడుకు చెందిన సీనియర్‌నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ కాలికి సర్జరీ జరిగింది. గతకొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన కాలికి ఇన్‌ఫెక్షన్ సోకడంతో వైద్యులు సర్జరీ చేయాల్సి వచ్చింది. కాలుకి రక్త సరఫరా కాకపోవడంతో అత్యవసరంగా మూడు కాలి వేళ్లను తొలగించారు. ఈ మేరకు డీఎండీకే వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. రెండు మూడురోజుల్లో విజయ్‌కాంత్ డిశ్చార్జ్ అవుతారని తెలిపాయి.
Read More »డయాబెటిస్ అదుపులో ఉండాలంటే..?
డయాబెటిస్ ను ఇలా అదుపులో ఉంచండి. రోజూ అరగంట పాటు వ్యాయామం చేయండి ఒకేసారి ఎక్కువ ఆహారం తినకుండా తక్కువ ఆహారం ఎక్కువసార్లు తీసుకోండి ” రాత్రిళ్లు త్వరగా డిన్నర్ పూర్తి చేయండి పళ్లు, కూరలు ఎక్కువగా తీసుకోండి ఎక్కువసేపు కూర్చుని/పడుకొని ఉండవద్దు ఆ పంచదారకు బదులుగా బెల్లం లేదా తేనె తగు మోతాదులో తీసుకోవాలి
Read More »డయాబెటిస్ పేషెంట్ల కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలు
డయాబెటిస్ పేషెంట్లకు ఆరోగ్య చిట్కాలు ..ఇవి పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది/ ఆహారంలో సుగంధ ద్రవ్యాలను చేర్చుకోవడం ద్వారా షుగర్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. * దాల్చినచెక్కలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. *పసుపు యాంటీ బయోటిక్ గా పనిచేస్తుంది. *మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజూ తాగాలి. *జీలకర్రను రోజూ తీసుకోవడం వల్ల …
Read More »