ఈ ఏడాది సంక్రాంతి బరిలో నందమూరి, మెగా హీరోల సినిమాలు ఉన్నప్పటికీ శర్వానంద్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన శతమానం భవతి చిత్రాన్ని రిలీజ్ చేసి హిట్ కొట్టాడు నిర్మాత దిల్‌రాజు. అయితే, శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగ్నెష్ మరో స్ర్కిప్ట్‌తో దిల్‌రాజు వద్దకు వచ్చాడని, ఆ స్ర్కిప్ట్‌ను కాస్తా దిల్‌రాజు ఎన్టీఆర్‌కు వినిపిండచంతో.. అందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడని అప్పట్లో వార్తలు షికారు …
Read More »